విరాళములు

భగవంతుని సేవలో తమవంతు సహకారములకు

భగవంతుని సేవలో తమవంతు సహకారములకు మరియు ఈ దివ్య కార్యక్రమములలో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు  మీవంతు సహాయ సహకారములందించుటకు మరుయూ వివిధ సేవాకార్యక్రమములలో భాగము వహించుటకు

“కలౌ దానమేవచ”
భగవదనుగ్రహ ప్రాప్తి, పుణ్య ఆర్జనమునకు మనుష్యుల వారి కష్టములు, పాపములు నుండి వైదొలగుటకు వివిధ సాధనా ఉపాయములలో, ధర్మాచరణములో మనుష్యులు తమ జీవనమును సార్థకము చేసుకోవటానికి వేద, ధర్మ శాస్త్రములు కలియుగముందు అత్యంత సరళ ఉపాయ, విధానములలో “శ్రీ హరి నామ సంకీర్తనము”, మరియూ దానము అత్యంత శ్రేష్ఠ మార్గములుగా వర్ణింపబడినవి, ఈ విధముగా  ప్రశంసించ బడినవి వీటినే మన పూర్విజులు ఆచరించి అనేక పుణ్య కార్యములలో తవవంతు సహాయములతో భగవత్ సేవాకైంకర్యములను, దానములను చేస్తూ సత్ఫలితములను, పుణ్యమును సుఖ శాంతులను పొందిరి, ధర్మ శాస్త్రమున “సత్పాత్రతా దానము”  విశిష్ఠతను ఎరిగి  చేసిన దానము వారినే కాకుండా వారి పూర్వ, భవిష్యత్ తరములను వారి ని కూడా ఇహ ఊర్ధ్వలోకముల నుండి ఉద్దరింను

మహా పురుషులు, చక్రవర్తి, రాజాధిరాజులే కాక సామాన్య మనుష్యులు కూడా తమ శక్త్యనుసారముగా  శాస్త్రవిహితమైన దానములనుతో అనేక లోక కల్యాణ కార్యక్రమములు చేసిరి, సత్ కార్యక్రమములకు  సత్ సమయములో సత్పాత్రను అనుసరింఛి ,అందునా దైవీకార్యక్రమములకు ,  అందునా దివ్య క్షేత్రముల యందు వివిధ సమయములలో, విషయములలో చేసిన దాన కర్మల తో అనేకులు సద్గతిని పొందిరి అదేవిధముగా ప్రస్తుతము భగవంతుడైన కైలాసవాసి శ్రీ విరూపాక్షునుగా వెలసిన ఈ పంపాక్షేత్రమందు, శ్రీ రామచంద్రులవారు అనుగ్రహించిన నడయాడిన ఈ కిష్కింధా క్షేత్రము శ్రీ హనుమంతులవారు జన్మించిన ఈ దివ్య క్షేత్ర జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములలో జరుగు వివిధ పుణ్య కార్యక్రమములకు నూతన దేవస్థాన నిర్మాణ కార్యక్రమములలో,పురాతన దేవస్థాన జీర్ణ్ణొద్ధార కార్యక్రమములకు,  ఉత్సవములకు తనవంతుగా ధన వస్తు రూపనుములలో దానములు చేయు అవకాశము పూర్వజన్మ సుకృతము తోనే లభించును అటువంటి అవకాశము సద్భక్తులకొరకై  “శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్”  ఆ దేవుని కార్యములో సమస్త భక్తులకూ అ భగవంతుని అనుగ్రహను కలుగు విధముగా అనేక మహిమాన్విత కార్యక్రమములను చేపట్టినారు,  ఈ క్షేత్రమున జరుగు అనేక ధార్మిక కార్యక్రములలో ఉడతాభక్తిగా భాగము వహించుటకు,  సద్భక్తులు ఈ అవకాశములను ఉపయోగించుకొనుటకు

శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి .135 / 2020),
ఖాతా సంఖ్య : 1187101014373,
బ్యాంక్ : కెనరా బ్యాంక్
బ్రాంచ్ : హంపి,
ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్ : CNRB0001187,
పేన్ సంఖ్య : AAZTS5606H,

మీ విలువైన సహకార వివరాలతో సహా మీ వివరాలను ఈ మెయిల్‌కు పంపమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము hanumadjanmabhoomitrust@gmail.com

Donation / Seva forms Download

hanumad-janmabhoomi-trust-project-brochure-in-kishkindha-2


kishkinhda-ratha-yatra-2020-32


Donation-Receipt_for-215-mtr-Statue-of-Devotion


Donation-Receipt_for-ratham


Application-for-Pooja-archana-seva

భక్తులందరికీ అభ్యర్థన
మీరు ఏదైనా విరాళం / సేవలను అందించినప్పుడు మీ విరాళ వివరాలతో సహా మీ వివరాలను ఈ మెయిల్‌కు పంపమని అభ్యర్థన hanumadjanmabhoomitrust@gmail.com

ఈ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా భక్తులు తమ విరాళాలను పంపవచ్చు

Donate to Sri Hanumad Janma Bhoomi Teertha Kshetra Trust – QR Code