Sri Hemakoota Parvata – Pampaasarovara – Sri Anjanadri Parvata
Pampakshetra – Kishkindha – Vidhya Vijayanagara – Hampi
[ 31 Cores years mythological Spiritual, religious, historical ancient capital city ]
City of Penance : Bhagavati Parvati ( Pampambika Devi), Lord Shiva, Sri Vishnu, Sri Rama,Sri Hanuman, Sri Matangi rushi, Sri Vedavyasa, Saptarushis, even recent days Sri Vidyaranya did tapasya and there was a Suvarna Vrushthi,
City of Mountains : Kishkindha Anjanadri , Hemakuta, Rushyamukha, Matanga, Malyavanta, Gandhamathana like we have morethan 20 parvatas in one holy place only
City of Holy lakes: other than holy pampa sarovor we have 41 holy lakes here
City of Devotion : Because of the devotion of Mahabhagavata’s and other bhakta’s those who took birth here or those who came here for doing penance for Bhagavat Sakshatkara ,
for their devotion the supreme lord himself like Sri Shiva, Sri Vishnu, Sri Rama, Sri Krishna, Sri Narasimha, came to this place for meeting and blessings their devotees
City of Beauty : because of this beauty of this land only when Sage Sri Valmiki writing Sri Ramayana he gave a name to one of his kanda – Sundara Kanda and Kishkindha kanda also happened here only
City of Temples : more than 200 temples were built during Vidya,Vvijayanaara period
City of Vedas / City of Knowledge Vidyanagara : Sri VedaVyasa himself established an Ashram Gurukul and used to teach 4 Vedas 18 Pranas , and all the ancient vedic scriptures and Rushis like Jabali studied here as a students, and first time in the history Sri Vidyaranya Wrote 4 Vedas Bhashyas and other philosophical works in this holy place only and established Vidyanagara,
City of Victory : Vijayanagara Sri Vidyaranya laid foundation stone for Vidyanagara kingdome and appointed Hakka Bukka as kings later under the king Sri Krishna Devaraya expanded the Kingdome and ruled the kings for 400 yrs
విరూపాక్షస్తు విశ్వేశ: తుంగ భద్రాతు జాన్హవీ |
పంపాకాశీ సమా దివ్యా భుక్తిముక్తి ప్రదాయినీ ||
శ్రీ విరూపాక్షుడు సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడే, ఇచ్చట ప్రవహించు తుంగ భద్రా నది సాక్షాత్ గంగా, ఈ పంపాక్షేత్రము సాక్షాత్ కాశీ క్షేత్రము వంటిది భగవద్భక్తులకు భుక్తి ముక్తులను ప్రసాదించునది.
”పరమేశ్వరుని జగన్మాత పంపాంబిక అన అకుంఠిత పోదీక్షతో సాక్షాత్కరించుకొన్న దివ్య వైభవ భక్తి సంగమ క్షేత్రము, 31 కోట్ల సం. దివ్య పౌరాణిక, ఐతిహాసిక చరిత్రకలిగిన సనాతన ఆధ్యాత్మిక, మహా సామ్రాజ్యముల రాజధాని శ్రీ పంపాక్షేత్రము”
దక్షయజ్ఙము తరువాత పరశివుడు కైలాసమును వీడి భూలోకమున శ్రీ హేమకూట పర్వతమునకు వచ్చి తపమాచరించు చున్న సమయమున మరలా అమ్మవారు శ్రీ పార్వతీ దేవి తను సతీ దేవిరూపమున “పంపాబింకా దేవి” గా బ్రహ్మ మానసిక పుత్రిక గా మాతంగ కన్యగా మరల ఈ జన్మలో శ్రీ పరశివుని వివాహము చేసుకొనుటకు ఈ క్షేత్రమున దేవతల ఆశీర్వాదముతో తుంగభద్రా నదీతీరమున, ఉత్తరదిక్కున గల ఒక సరస్సునందు తపమాచరించెను ఆ తపస్సుకు పరశివుడు మెచ్చి భవిష్యత్ కాలమున అమ్మవారి ని వివాహమాడెదనని వరమిచ్చెను ( ఆకారణముగా తను శ్రీ పంపాపతిగా ఈ క్షేత్రమునకు వెలెసెదనని ఈ క్షేత్రమునకు పంపాక్షేత్రముగా అమ్మవారు తపమాచరించిన ఆ సరస్సుకు పంపాసరోవరముగా ప్రసిద్ధిపొందునని వరమిచ్చెను ) అనంతరము శ్రీ పరశివుని తపస్సు నిరంతరముగా కొనసాగుట చూసి పరశివుని తన తపస్సునుంచు ఏదేన చేసి బయటకు తీసుకురావలెనని దేవతము పరశివుని తపస్సు భఘ్నము చేయుటకు మన్మథుని పంపగా, మన్మథుని చే శివుని తపస్శు భంగముకాగా పరశివుడు కాలాగ్ని రుద్రుడై తన మూడవ కన్ను తెరవగా తన ముందర ఉన్న మన్మథుడు భస్మమయ్యెను దీనిచే పరశివునికి మూడవకన్ను తెరవగ ఇచ్చట శ్రీ విరూపాక్షుడు అను నామము వచ్చెను, తత్ క్షణము బ్రహ్మాది దేవతలు అందరూ కలసి పంపాంబికా అమ్మవారిని తీసుకొని వచ్చి శ్రీ విరూపాక్షునికి ఇచ్చి వివాహముచేసిరి అందువల్లన అమ్మవారిని వివాహమాడిన శివునికి శ్రీ పంపాపతిగా ఈ క్షేత్రమునకు పంపాక్షేత్రముగా అమ్మవారు తపమాచరించిన ఆ సరస్సుకు పంపాసరోవరముగా ప్రసిద్ధి చెందెను
Pampakshetram,
Greatness of this holy place,
Parashiva is the incarnation of Sri Virupaksha
The incarnation of the Goddess Parvati as Pampambika
Sri Pampapuranam