
శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములు
( Note: Shri Hanumad Janmabhoomi Tirtha Kshetra Trust is an independent private trust registered under the Karnataka Act (R). working for the overall development of the Pampakshetra Kishkindha Hampi ( covering Vijayanagara district , Koppal district ) The present birthplace of Shri Hanuman in the Anjanadri hills is under the control of the Government of Karnataka.Endowments Dept , Recently, the Government of Karnataka took over the management of Anjanadri mountain, and now Anjanadri is under the control of the Government of Karnataka. A beautiful ancient temple is situated on the original birthplace of Shri Hanuman on the present top of the Anjanadri mountain. 557 steps have to be climbed. It is not possible to build any big temple on the top. Therefore, understanding this issue, Problem , Shri Hanumad Janmabhoomi Tirtha Kshetra Trust has independently came up with an idea and purchased some land under the Anjanadri mountain and planning for building a new temple of Shri Hanuman ji under the mountain.)
When the issue of Shri Hanumad Janmabhoomi arose, the then Karnataka government sought the help of Swami Govindananda Saraswati to the government and also sought historical and mythological evidence, requested the trust and invited it for a meeting
The then Karnataka government, Endowment Minister, Ministry of Tourism invited the trust with Shri Swamiji and held a meeting with Shri Swamiji at Vikas Soudha Bangalore, Shri Swamiji presented 15 years of search documents, ancient documents, court orders, and based on this book, he presented a 500-page research book, on the basis of which the Karnataka government undertook various development activities. 15 Years of Research Book Written by Shri Govindananda Saraswati Swami,
when sri swamiji started the renovation works and project there was no endowment department or any other dept took the responsibility for the renovation development activity of pampakshetra kishkindha hampi, Sri swamiji alone started development activities independently
౩౧ కోట్ల సంవత్సరాల ఆధ్యాత్మిక పౌరాణిక, ఐతిహాసిక దివ్య క్షేత్రమందు శ్రీ పంపాక్షేత్ర పంపాసరోవర పశ్చిమతటమున, ఋష్యమూకపర్వత, తుంగభద్రా నదీ సమీపమున, శ్రీ పరమేశ్వరుని అనుగ్రహముతో వాయు దేవత అంశతో కూడిన, కిష్కింధా అంజనాద్రి పర్వతమునందు శ్రీ కేసరీ అంజనీ దేవి దంపతులకు జన్మించిన, అమిత తేజోసంపన్నమైన, శ్రీ మహాభాగవతులలో శ్రేష్ఠుడు, శ్రీరామ దూత, భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ హనుమంతులవారు చిరంజీవిగా ఇప్పటికీ పంపాతీర నివాసిగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ హనుమంతులవారి జన్మభూమి శ్రీ కిష్కింధలో భగవద్ భక్తులు చే నిర్మింపబడుతున్న భవ్య “భక్తి వైభవ విగ్రహ” 215 మీటర్ల ప్రపంచములోనే అత్యంత ఎత్తైన భక్తివైభవ విగ్రహము శ్రీ కిష్కింధా హనుమద్ జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవి మందిరం, 1200 కోట్ల వ్యయముతో 100 ( 20+30+50 ) ఎకరములలో 12 సంవత్సరముల కాలములో, ఇతిహాసములో మొట్టమొదటి సారిగా శ్రీ హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధా లో శ్రీ హనుమంతులవారికి నిర్మింపబదుతున్న శ్రీ కిష్కింధా హనుమద్ జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవి మందిరం, దివ్య శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా నగర సామ్రాజ్య రాజధాని పునర్నిర్మాణము
ఈ పై జరువు అత్యంత పవిత్రమైన ఐతిహాసిక కార్యక్రమములలో సకల భక్తులు తమవంతు సహాయ సహకారములు అందించుటకు ఈ హనుమంతులవారి జన్మస్థళ కిష్కింధా నగర జీర్ణోద్ధార కార్యక్రమములలో భాగము వహించుటకు
భగవదనుగ్రము పొందుటకు భక్తులు వారి శక్తి అనుసారముగా సేవనందించుటకు శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సంశ్థ వారు గత కొన్ని సంవత్సరములుగా అనేక సేవాకార్యక్రమములను చేస్తూ శ్రీ రామజన్మభూమి అయోధ్యా మరియూ, శ్రీ సీతా అమ్మవారి జన్మభూమి – జనక్పురి, శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా ఈ మూడు క్షేత్రముల పునైవైభగమునకు కృషిచేస్తూ ౧౭ లక్షల సంవత్సరాల త్రేతాయుగపు పునర్వైభవమును క్షేత్రముల పునర్ నిర్మాణముల కార్యములలో అనేక పవిత్ర సేవా కార్యములు ఆరంభించినారి సద్భక్తులు కార్యక్రమములలో భాగము వహించుటకు
శ్రీ కిష్కింధా హనుమద్ జన్మభూమి మందిరం శిలా దానము శ్రీ కిష్కింధా హనుమద్ జన్మభూమి మందిరం నిర్మాణమునందు దివ్య శిలా దానము
దేవస్థాన నిర్మాణమందు ఉపయోగించుటకు బృహత్ శిలలు ఒకొక్క శిలా ప్రమాణము 12 *2*2 అడుగులు, మొత్తము 10,000 శిలలు
ఒక్క కిష్కింధా శిలకు దానము – contact : hanumadjanmabhoomitrust@gmail.com
కిష్కింధ లొ శ్రీ హనుమంతుల వారికి శ్రీ హనుమద్ జన్మభూమి 215 మీటర్ల “భక్తి వైభవ” విగ్రహ, మందిరము నిర్మాణమునకు
“శ్రీ కిష్కింధా భక్తహనుమాన్” “భక్తి వైభవ” మందిర స్థల సమీకరణమునకు భూదానము నిమిత్తము
ప్రపంచములో నే శ్రీ హనుమంతులవారికి అతి ఎత్తైన ‘215’ మీటర్ల శ్రీ హనుమద్ ‘భక్తి వైభవ’ విగ్రహ దేవస్థానము 50 ఎకరములలో నిర్మాణము :
భవ్య “భక్తివైభవవిగ్రహ” 215 మీటర్ల ప్రపంచములోనే అత్యంత ఎత్తైన భక్తివైభవ విగ్రహము శ్రీ కిష్కింధాహనుమద్జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవిమందిరం, 1200 కోట్లవ్యయముతో 50 ( 20+25 ) ఎకరములలో 12 వత్సరములకాలములో, ఇతిహాసములో మొట్టమొదటిసారిగా శ్రీ హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధా లో శ్రీహనుమంతులవారికినిర్మింపబదుతున్న శ్రీ కిష్కింధా హనుమద్జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవిమందిర
హనుమద్ జన్మభూమి కిష్కింధలో భగవద్భక్తులుచేనిర్మింపబడుతున్న ఈ దివ్య మహాకార్యమునకు గాను అందాజు వెచ్చము 1200 కోట్లు రూపాయలు, మహాభాగవతులలో అగ్రగణ్యుడైన శ్రీ రామ చంద్ర మూర్తి కి పరమ ప్రియుడైన భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ హనుమంతుల వారు జన్మించిన పంపాక్షేత్ర కిష్కింధా యందు ఇతిహాసములో మెట్టమొదటిసారిగా శ్రీ హనుమంతులవారు జన్మించిన ఆయన జన్మ స్థలమందు శ్రీహనుమంతులవారికి మొట్టమొదట దివ్య, భవ్య దేవస్థాన నిర్మాణము ఈ నిర్మాణమునకు దీనికి తగిన స్థళము సమీకరణకు అగు వెచ్చములో భక్తులు తమవంతు సహాయ సహకారములు అందించి శ్రీ హనుమంతుల వారి కృపకు పాతృలు కావటానికి భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ అంజనీపుత్ర శ్రీ హనుమంతులువారి అనుగ్రహము పొందుటకు వివిధ సేవలు,
భగవంతుని కృపకు పాత్రులగుటకు శ్రీ హనుమంతుని అనుగ్రహమునకు శ్రీ హనుమద్ జన్మ స్థలముకిష్కింధ లో శ్రీ హనుమంతుని భవ్య భక్తివైభవ ప్రతిమకు దేవస్థానమునకు 50 ఎకరములకై భూదానము స్థళము సమీకరణకు భూదానము నకు
దాతలు – contact : hanumadjanmabhoomitrust@gmail.com
శ్రీ రామాయణ కిష్కింధా గ్రామ
సంపూర్ణ రామాయణము, చిత్రముల ఉద్యానవన నిర్మాణము,
త్రేతాయుగమున అసుర సంహారమునకై ధర్మస్థాపనకై శ్రీమన్నారాయణుడు అయోధ్యయందు శ్రీరామునిగా ధర్మమూర్తిగా అవతరించి భూమండలమున సమస్తప్రాణులను ఉద్దరించిటకు కాలినడకన అయోధ్య నుండి శ్రీ పంపాక్షేత్ర కిష్కింధకు వచ్చి ఇచటనుండి వానర సైన్యముతో లంకయందు అసురులను సంహరించి ధర్మమును కాపాడిన, సద్భక్తులను అనుగ్రహించిన దివ్య రామచరితమును సంపూర్ణముగా లోకమునకు అందించిన శ్రీ వాల్మీకి మహర్షుల సంపూర్ణ రామాయణమును ‘చిత్రముల ద్వారా” ఉద్యానవన సంపూర్ణ శ్రీ రామాయణ అయోధ్యా-కిష్కింధా తీర్థ, గ్రామ నిర్మాణము దీనియందు సంపూర్ణ రామాయణము వివిధ ఘట్టములను అపురూప చిత్రములతో నిర్మింపబడును,
సంపూర్ణ రామాయణమును తెలుపు , సంపూర్ణ శ్రీ రాములవారి
శ్రీ హనుమంతులవారి చరిత్రను , 31 కోట్ల సం, 17 లక్ష సం పంపాక్షేత్ర కిష్కింధా వైభవమును తెలియ జేసేవిధముగా అనేక సంఘటనల చిత్రరూప
త్రేతాయుగమున అసుర సంహారమునకై ధర్మస్థాపనకై శ్రీమన్నారాయణుడు అయోధ్యయందు శ్రీరామునిగా ధర్మమూర్తిగా అవతరించి భూమండలమున సమస్తప్రాణులను ఉద్దరించిటకు కాలినడకన అయోధ్య నుండి శ్రీ పంపాక్షేత్ర కిష్కింధకు వచ్చి ఇచటనుండి వానర సైన్యముతో లంకయందు అసురులను సంహరించి ధర్మమును కాపాడిన, సద్భక్తులను అనుగ్రహించిన దివ్య రామచరితమును సంపూర్ణముగా లోకమునకు అందించిన శ్రీ వాల్మీకి మహర్షుల సంపూర్ణ రామాయణమును ‘చిత్రముల ద్వారా” ఉద్యానవన సంపూర్ణ శ్రీ రామాయణ అయోధ్యా-కిష్కింధా తీర్థ, గ్రామ నిర్మాణము దీనియందు సంపూర్ణ రామాయణము వివిధ ఘట్టములను అపురూప చిత్రములతో నిర్మింపబడును,
ప్రపంచములోనే శ్రీ హనుమంతులవారి అత్యంత ఎత్తైన 80’ అ- రథము అడుగులు, కిష్కింధా రథ నిర్మాణము శ్రీ హనుమంతులవారికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవములు జరిపించుటకు దివ్య బ్రహ్మ రథోత్సవము జరిపించుటకు హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధా రథ నిర్మాణము
రథము మొత్త ము విలువ 4 కోట్లు ఈ రథ నిర్మాణ కార్యమునకు కావలసిన వస్తు సామాగ్రి టేకు, భోగి, హెబ్బళుసు చెక్క, లోహము దానము,
హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధా రథ నిర్మాణ సేవా – contact : hanumadjanmabhoomitrust@gmail.com
ప్రపంచములోనే శ్రీ రామచంద్రులవారికి అత్యంత ఎత్తైన 82′ అ – రథము అడుగులు, అయోధ్యా శ్రీ రామ రథ నిర్మాణము శ్రీ కిష్కింధా హనుమంతులవారి తరపున అయోధ్యా శ్రీ రాముల వారికి ఒక భవ్య నూతన రథము నిర్మించి అయోధ్య కు సమర్పించు అత్యంత పుణ్య ప్రద కార్యము ప్రతి సంవత్సరము అయోధ్యలో బ్రహ్మోత్సవములు బ్రహ్మ రథోత్సవము జరిపించుటకు హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధాతరపున తన ప్రభువైన శ్రీ రామ చంద్రు;అవారికి శ్రీ హనుమంతులవారు సమర్పించుకొను భక్తి రథము ఈ రథ నిర్మాణ వెచ్చము మొత్తము 4 కోట్లు ఈ రథ నిర్మాణ కార్యమునకు కావలసిన వస్తు సామాగ్రి టేకు, భోగి, హెబ్బళుసు చెక్క, లోహము ఇతర వస్తువుల అలంకార సామ్రాగ్రిలు సెవా కార్యమునకై
శ్రీ రామచంద్రులవారికి రథ నిర్మాణ సేవా – contact : hanumadjanmabhoomitrust@gmail.com
సీతా అమ్మవారి ఆభరణముల నిర్మాణము శ్రీ సీతా అమ్మవారు పుష్పక విమానమునుంచి కిష్కింధలో సుగ్రీవ, హనుమంతుల , వానరులు ఉన్న ప్రదేశములో పడవేసిన ఆ ఆభరణములను సుగ్రీవుడు ఋష్య ముక పర్వతము ముందర ఉన్న పర్వత గుహలో దాచిపెట్టి మరల వాటిని తీసి శ్రీ రాములవారికి సమర్పించిన అత్యంత పవిత్రమైన ఆ నూపురములు, మంజీరాలు, చూడామణి, మరియూ శ్రీ రాఅములవారి రాజముద్ర శ్రీ రాములవారి అంగుళీయము ఇత్యాది అత్యత పవిత్రమైన ౨ ఆభరణములు సెట్లు చేయించి ౧) అయోధ్యకి వెళ్ళి అచ్చట భగవంతునికి సమర్పించుట, ౨) ప్రతి సంవత్సరము కిష్కింధ లో సంవత్సరము శ్రీ సీతా రామ కళ్యాణము ఉత్సవమున అలంకారము చేయుట ,
శ్రీ రామనవమీ, శ్రీ రామ మహా సామ్రాజ్య పట్టాభిషెకం, శ్రీ సీతానవమీ,
శ్రీ హనుమద్ జయంతి, విజయోత్సవములు,
కలియుగములో భగవత్ సాక్షాత్కారము, భగవత్ కృపకి పాత్రులగుటకు ఏకైక మార్గము ఆ భగవంతునిని అచంచలమైన భక్తి తో కొలుచుట అటువంటి భక్తిని లోకమునకు అందించిన మహాభాగవతున జన్మస్థలమైన శ్రీపంపాక్షేత్ర కిష్కింధ యందు ఆ దివ్య ధర్మ మూర్తి యొక్క శ్రీరాముని యొక్క శ్రీ సీతా మాత యొక్క శ్రీ హనుమంతులవారి యొక్క వివిధ జయంతులు, విజయోత్సవములు వివిధ సేవలు ఉత్సవములు వివిధ సేవలకై
దాతలు contact : hanumadjanmabhoomitrust@gmail.com,
సీతా అమ్మవారి ఆభరణముల నిర్మాణము శ్రీ సీతా అమ్మవారు పుష్పక విమానమునుంచి కిష్కింధలో సుగ్రీవ, హనుమంతుల , వానరులు ఉన్న ప్రదేశములో పడవేసిన ఆ ఆభరణములను సుగ్రీవుడు ఋష్య ముక పర్వతము ముందర ఉన్న పర్వత గుహలో దాచిపెట్టి మరల వాటిని తీసి శ్రీ రాములవారికి సమర్పించిన అత్యంత పవిత్రమైన ఆ నూపురములు, మంజీరాలు, చూడామణి, మరియూ శ్రీ రాఅములవారి రాజముద్ర శ్రీ రాములవారి అంగుళీయము ఇత్యాది అత్యత పవిత్రమైన ౨ ఆభరణములు సెట్లు చేయించి ౧) అయోధ్యకి వెళ్ళి అచ్చట భగవంతునికి సమర్పించుట, ౨) ప్రతి సంవత్సరము కిష్కింధ లో సంవత్సరము శ్రీ సీతా రామ కళ్యాణము ఉత్సవమున అలంకారము చేయుట ,
శ్రీ కిష్కింధా వైభవం, శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ:
కలియుగమునందు సేవింపతగిన క్షేత్రములలో ఉత్తమమైనది నిత్యమూ భగవంతుని- దివ్య నిత్య సానిధ్యముతో భక్తుల దివ్య భక్తితో భగవంతునిని సాక్షాత్కరించుకొనిన దివ్య క్షేత్రముల వైభవమును పవిత్రతను తెలుపు వేదోక్త, ఆగమోక్త వివిధ ఉత్సవములు ఆచరణ శ్రీ కిష్కింధా వైభవం, శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ:
దాతలు : contact : hanumadjanmabhoomitrust@gmail.com
జన్మదిన సేవా కైంకర్యము భక్తులు వారి వారి జన్మ తిథి దినమున సంవత్సరమున ఒక్క రోజు భగవంతునికి సేవా కైంకర్యములకు
వారి జన్మ తిథియందు సంవత్సరమునకు ఒకసారి భగవంతుని సేవా కైంకర్యములు చేసుకొనుటకు విశేష పూజా కార్యక్రమము ఆ రీజు వారి నామ గోత్రములతో భగవంతులవారికి నూతన వస్త్ర, ఫల, పుష్ఫ సమర్పణ ఇత్యది,
భక్తులు వారి వారి జన్మ తిథి దినమున జన్మదిన సేవా కైంకర్యము – contact : hanumadjanmabhoomitrust@gmail.com
శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా రథ యాత్ర – 12 సం సంపూణ భారతదెశములో కిష్కింధా రథ యాత్ర శ్రీ రామ భక్తి, శ్రీ హనుమంతులవారి భక్తి వైభవము, పంపాక్షేత్ర కిష్కింధా వైభవము, శ్రీ రామాయణ ప్రచారము , శ్రీ సీతారామ కల్యాణ వైభవ ఉత్సవములు, ఇత్యాది అనేక ధార్మిక కార్యక్రమములు ఈ ౧౨ సంవత్సరాల ఈ యాత్రలో సంపూర్ణ భారతదేశమందు ప్రతీ రాష్ట్రములో ప్రతీజిల్లాలలో ప్రతీ తాలూకులో కిష్కింధా రథమునందు శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల దేవతా ఉత్సవమూర్తుల విరాజమానులై అందరికి దర్శన సేవాభాగ్యము పూజా భాగ్యము కలుగు రీతిలో ప్రసాద వితరణ ఇత్యాది అనేక కార్యక్రమములతో ఈ దివ్య రథ యాత్ర |
ఈ రథ యాత్ర సేవా కార్యక్రమము – contact : hanumadjanmabhoomitrust@gmail.com
ఒక రోజు సంపూర్ణా యాత్రా సేవా – contact : hanumadjanmabhoomitrust@gmail.com
“భక్తి నివాస్” యాత్రికులకు 500 గదుల భక్తినివాస్ ఏర్పాటు
భగవభక్తితో పంపాక్షేత్రమునకు వచ్చు భగవద్ భక్తులకై “భక్తి నివాస్” యాత్రికులకు 500 గదుల భక్తినివస్ ఏర్పాటు
గదుల నిర్మాణ దాతలు : contact : hanumadjanmabhoomitrust@gmail.com
స్వతంత్ర భవనిర్మాణ దాతలు contact : hanumadjanmabhoomitrust@gmail.com
శ్రీ పంపాక్షేత్ర గురుకులమ్,
అనాదిగా వస్తున్న సనాతన ధర్మ వైభవమునకు మూలములైన శృతుల, స్మృతుల, పురాణముల, ఇతిహాసముల వైభవమును ఆచార్య, ఆచార పరంపరల పరిరక్షణలు వైదిక ఆచార్యుల గురువులైన భగవాన్ శ్రీ విష్ణువుయొక్క అవతారమైన శ్రీ భగవాన్ వేదవ్యాసులువారు సాక్షాత్ గా ౫౩౦౦ సంవత్సరముల పూర్వము ఈ క్షేత్ర పరిరక్షణకు, ధర్మ రక్షణకు విశేషముగా కలియుగమున సమస్త ప్రాణుల హితమునకు తామే స్వయముగా కాశీనుండి ఈ క్షేత్రమునకు వచ్చి వేదవ్యాస ఆశ్రమమును స్థాపించి అధ్యయన అధ్యాపన విధానములతో జాబాలి ఆదిగా గల ఋషిమునులు విద్యార్థులుగా ధర్మ పరిరక్షణకై ఆనాడు వేదవ్యాసుల వారి చే స్థాపింపబడిన ఆ గురుకులము మరల భగవంతుని కృపతో జగద్గురువుల ఆశీర్వాదములతో పున: జీర్ణోద్ధారము చేయబడినది ఇటువంటి ఈ దివ్య క్షేత్రమును సంపూర్ణముగా ఈ క్షేత్ర మహిమను తెలుపు దివ్య పురాణమును స్కాంధపురాణాంతర్గతముగా సప్తఋషిప్రకాశికా యాత్ర అను నామముతో “శ్రీ పంపాపురాణముగా” శ్రీ వేదవ్యాసులవారు రచించిరి దీని ఆధారముగా ఈ క్షేత్రమున ఆగురుకులము జీర్ణోద్ధారము చేయబడి వైదిక విద్యార్థులతో నడపబడుతున్నది ఇందు వేద, శాస్త్రములేకాక విశేషముగా
భగవత్ తత్వ ప్రచారమునకై ధర్మ మూర్తిఅయిన శ్రీరామ చంద్రుని దివ్య అమృతమును శ్రీమద్ వాల్మీకి రచించిన శ్రీమద్ రామయణమును, మరియూ భాగవత, మహాభారతముల నిత్య అనుసంధానముగా అధ్యయన అధ్యాపనములతో కూడా విద్యార్థులు అధ్యయనము చేయుదురు
శ్రీ పంపాక్షేత్ర గురుకులమునకు పోషకులు contact : hanumadjanmabhoomitrust@gmail.com
భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము”
కలియుగమున ముక్తికి పరమ సాధనము భక్తియే అటువంటి భక్తిని కలియుగమున విశేషముగా ఆచరించిన భగవంతుని అనుగ్రహము విషేశముగా కలుగును అటువంటి భక్తిని ఆచరించి తరించిన మహానుభావులు ఎందరో ఈ పవిత్ర క్షేత్రమును వారి జీవనములతో భగవంతుని భక్తితో ఈ క్షేత్రమును మహాక్షేత్రముగా పారమ పవిత్రముగా ఆరాధించినారు అటువంటి భక్తిని సంకీర్తనలను భగవంతుని లీలావైభవమునను తెలుపు దివ్య సత్సంగములను ఆచరించుకొనుటకు భగవంతుని దివ్య కల్యాణములను ఆచరించుకొనుటకు భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము” నిర్మాణము