Activities

 1. ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಕಿಷ್ಕಿಂಧ ಯಲ್ಲಿ  ನಿರ್ಮಾಣಮಾಡಲಿರುವ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಮಂದಿರಕ್ಕೆ ವಿಜಯದಶಮಿ ಪರ್ವದಿನದಲ್ಲಿ ನನ್ದಾ, ಭದ್ರಾ, ಜಯಾ, ರಿಕ್ತಾ ಶಿಲಗಳೆಗೆ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಕಿಷ್ಕಿಂಧಾ ಸ್ವರ್ಣಹಂಪಿ ಯಲ್ಲಿ ಶೋಭಾಯಾತ್ರೇ ಮತ್ತು ಶಿಲಾನ್ಯಾಸ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಪನ್ನ ಗೊಂಡಿದೆ,
 2. Sri Hanumad Janmabhoomi Kishkindha Ratha Yatra from Pampakshetra , 15-03-2021
 3. ಅಯೋಧ್ಯೆ ಯಲ್ಲಿ ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ತೀರ್ಥ ಕ್ಷೇತ್ರ ಟ್ರಸ್ಟ್ ಕಾರ್ಯಾಲಯ ಉದ್ಘಾಟನೆ,
 4. ಹರಿದ್ವಾರ್ ಮಹಾ ಕುಂಭದಲ್ಲಿ ಶ್ರೀ ಕಿಷ್ಕಿಂಧಾ ರಥ ಉದ್ಘಾಟನೆ, ಶೋಭಾಯಾತ್ರೆ,
 5. ಅಯೋಧ್ಯೆ ಯಲ್ಲಿ ಶ್ರೀ ಕಿಷ್ಕಿಂಧಾ ರಥಕ್ಕೆ ವಿಶೇಷ ಪೂಜೆ,  ಉತ್ಸವ ಮೂರ್ತಿಗಳೆಗೆ ಶ್ರೀರಾಮನವಮಿ ದಿವಸ ಶ್ರೀ ರಾಮಜನ್ಮಭೂಮಿ ಪ್ರಥಾನ ಅರ್ಚಕರ ದಿಂದ ಚರ ಪ್ರತಿಷ್ಠೆ
  ಅಯೋಧೆ ಯಲ್ಲಿ ಕಿಷ್ಕಿಂಧಾ ಪರವಾಗಿ ಶ್ರೀ ರಾಮ ನವಮಿ ಮಹೋತ್ಸವ ಆಚರಣೆ  ಶ್ರೀ ರಾಮ ಜನ್ಮಭೂಮಿ ಯಲ್ಲಿ ವಿರಾಜಮಾನರಾದ ಬಾಲ ಶ್ರೀ ರಾಮ, ಭರತ, ಲಕ್ಷ್ಮಣ,ಶತ್ರುಜ್ಙ್ನ ರಗೆ ರಜತ ಯಜ್ಞೋಪ ವೀತ, ಶ್ರೀ ರಾಮದೇವರೆಗೆ ರಜತ ಧನುಷ್ ಕಿಷ್ಕಿಂಧಾ ಹನುಮಂತ ದೇವರ ಪರವಾಗಿ ಸಮರ್ಪಣೆ, ( 21st Aprl 2021 )
 6. ಅಯೋಧ್ಯೆ ಯಿಂದ ಕಿಷ್ಕಿಂಧ ಗೆ ಶ್ರೀ ರಾಮ ದೇವರ ಪಾದುಕೆಗಳು ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಕಿಷ್ಕಿಂಧಾ ಅಂಜನಾದ್ರಿ ಮೇಲೆ ಗರ್ಭ ಗ್ರುಹದಲ್ಲಿ  ಮಹಾ ಶಿವರಾತ್ರಿ ಪರ್ವದಿನದಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠೆ,
 7. ಪಂಪಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಶ್ರೀ ಕಿಷ್ಕಿಂಧಾ ರಥ ಉದ್ಘಾಟನೆ,
 8. ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ವಿಷಯದಲ್ಲಿ ತಿರುಪತಿ ಅವರು ಮಾಡುತ್ತಿರುವಾವೈದಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನುಖಂಡಿಸುತ್ತಾ ತಿರುಪತಿ kamiti ge ಪತ್ರ,  ( 02 – May 2021 )
 9. Sri Hanumad Jayanti Chaitra Poornima 27th Sri Hanumad Jayanti in Anjanadri Kishkindha Parvata – pampasarover
 10. ಶ್ರೀ ಶ್ರೀ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತೀ ಸ್ವಾಮಿಗಳವರಿಂದ ತಿರುಪತಿ ಕಮಿಟೀಗೆ ಸವಾಲ್ , ಖಂಡನಾ ಪತ್ರ, ಮತ್ತು ತಿರುಪತಿದಲ್ಲಿ ಶಾಸ್ತ್ರ ಸಭಾ ಟಿ.ಟಿ.ಡಿ ಪಂಡಿತರ ಜೊತೆ ಈ ವಿಷಯವಾಗಿ ಶಾಸ್ತ್ರ ವಿದ್ವಾಂಸರ ಜೊತೆ ಚರ್ಚೆ, ( 26-05-2021)
 11. 14-05-2021ಅಕ್ಷಯ ತೃತಿಯ ದಂದು ಜರಗಿತು, ರಥಶಿಲ್ಪಿ ಶ್ರೀ ರಾಜಗೋಪಾಲ ಆಚಾರ್ಯ ನೇತ್ರತ್ವದಲ್ಲಿ ಜರಗಿತು ಇದಕ್ಕೆ “ಅಯೋಧ್ಯೆ ಶ್ರೀ ರಾಮ ರಥ” ಎಂದು ನಾಮಕರಣ ಮಾಡಲಾಯಿತು,
 1. ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ವಿಷಯದಲ್ಲಿ ತಿರುಪತಿ ಕಮಿಟೀ ಅವರ ಘೋರ ಪರಾಜಯ ಮತ್ತು ಕಿಷ್ಕಿಂಧೆ ಯ ವಿಜಯ, ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಟ್ರಸ್ಟ್ ಸ ಪ್ರಮಾಣಗಳಿಂದ ಎರಡು ಸಾರಿ ತಿರುಪತಿಯಲ್ಲೇ ಪ್ರೆಸ್ ಮೀಟ್, 27th May 2021
 2. ವಿವಿಧ ಶ್ರೀ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯ, ಶ್ರೀ ರಾಮಾನುಜ, ಶ್ರೀ ಮಧ್ವ ಪರಂಪರಾಗತ ಆಚಾರ್ಯರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಶಾಸ್ತ್ರ ಪರಿಷತ್ ದಲ್ಲಿ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಟ್ರಸ್ಟ್  ಪ್ರತಿಪಾದನೆಗೆ ತ್ರಿಮತಸ್ಥ ಆಚಾರ್ಯರು ಏಕ ಮುಕ್ತ ಕಂಠ ದಿಂದ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಕಿಷ್ಕಿಂಧ ಅಂಜನಾದ್ರಿ ಪರ್ವತವೇ ಶ್ರೀ ಹನುಮಂತ ದೇವರ ಜನ್ಮ ಸ್ಥಳ ಅಂತ ನಿರ್ಧಾರಣೆ, 12-08-2021
 3. ಬಹಿರಂಗ ಸವಾಲ್ టి.టి.డి వారి ఈ పుస్తకము ప్రకారము శ్రీ హనుమంతులవారు తిరుపతిలో పుట్టెరు, ఈ పుస్తకములో ఉన్న విషయములు సత్యములు అని నిరూపణ చేయగలవారికి 1,00,000/- ఒక లక్షరూపాయలు బహుమతి, బహిరంగ ప్రకటన ( ೦೭ -೦೮-೨೦೨೧)
 4. 30, 31 -07-2021, webneer khandanam   
 5. ಎರಡು ರಾಷ್ಟ್ರಗಳಲ್ಲಿ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಮತ್ತು ಇನ್ನಿತರ ಸಮಸ್ತ ಭಕ್ತರನ್ನು ತಪ್ಪು ದಾರಿ ಪಟ್ಟಿಸುವ ಮತ್ತು ಶ್ರೀ ಹನುಮಂತ ದೇವರ ಭವ್ಯ ಚರಿತ್ರೇ ಯನ್ನು ಅನಾವಶ್ಯಕವಾಗಿ ವಕ್ರೀಕರಿಸಿದ  ಟಿ.ಟಿ.ಡಿ ಅವರ ನಿವೇದಿಕಗಳನ್ನು ಭಾರತ ಸರಕಾರ ಸಾಂಸ್ಕ್ರುತಿಕ ಶಾಖೇ ನಿರಾಕರಣೆ,  
 6. ಕೊನೆಗೂ ಎರಡು ರಾಷ್ಟ್ರಗಳ ನಡುವೆ ಅನಾವಶ್ಯಕ ವಾದ ಗೊಂದೆಲೆಗಳು, ದುಷ್ಪರಿಣಾಮಗಳು  ಸ್ರುಷ್ಠಿ,
 7. ಭಾರತ ಪಾರ್ಲಮೆಂಟ್ ದಲ್ಲಿಯೂ ಸಹಾ ಈ ವಿಷಯವಾಗಿ ಚರ್ಚೇ ಆಂಧ್ರ ಪ್ರಭುತ್ವದ ಮತ್ತು ಟಿ.ಟಿ.ಡಿ  ಕಮಿಟೀ ನನ್ನು ಅವರ ನಿವೇದಿಕೆಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಿರಸ್ಕರಿಸಿದ  ಭಾರತ ಸರಕಾರ, ಅಧಿ ಕ್ರು ತ ಪತ್ರ ಜಾರಿ,   ( Govt of India Min of Culture Lok Sabha U.Q.No Dt. 02.08.2021)
 8. ಟಿ.ಟಿ.ಡಿ ಅವರ ಅನೇಕ ಅಜ್ಙ್ಜಾ ನದ ಕಾರ್ಯಗಳಿಂದ ಕೊನೆಗೂ ಟಿ.ಟಿ.ಡಿ ಚೈರ್ಮೆನ್ ಟಿ.ಟಿ.ಡಿ ಸಭಾಮುಖವಾಗಿ ಇಂತಹ ಕೆಲಸಗಳಿ ಇನ್ನುಮೇಲೆ ನಾವು ಮಾದುವದಿಲ್ಲ ಅಂತ ತಪ್ಪು ಒಪ್ಪಿಗೆ
 9. ಟಿ.ಟಿ.ಡಿ ಕಮಿಟೀ ಅವರ ಪರಾಜಯ ಕಿಷ್ಕಿಂಧಾ ದಿಗ್ವಿಜಯ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಆಚರಣೆ, ( 24 ಜೂಲೈ ದಿಂದ 20 ಸೆಪ್ಟೆಂಬರ್ 2021)
 10. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಕಿಷ್ಕಿಂಧ ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ದಲ್ಲಿ  ನಿರ್ಮಾಣ ವಾಗಲಿರುವ ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ದೇವಸ್ಥಾನ , ೨೧೫ ಮೀ “ಭಕ್ತಿವೈಭವ ವಿಗ್ರಹ” ಬಗ್ಗೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಪಾಲರ ಜೊತೆ ಚರ್ಚೆ, 06-Sept-2021
 11. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತೀ ಸ್ವಾಮಿಗಳಾವರಿಂಡ  “ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಕಿಷ್ಕಿಂಧಾ – ಅಂಜನಾದ್ರಿ” , ಕರ್ನಾಟಕ ಪುಸ್ತಕ ಉದ್ಘಾಟನೆ, ( ವಿಜಯದಶಮಿ ೧೫-೧೦-೨೦೨೧)
 12. ವಿಜಯದಶಮಿ ಪರ್ವದಿನ ಪಂಪಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ವಿಜಯದಶಮಿ ಆಚರಣೆ ಪೂರ್ವಭಾವಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಅನುಸಾರವಾಗಿ ಯಾಥಾವತ್ತಾಗಿ ಕಿಷ್ಕಿಂಧಾ ರಥ ಯಾತ್ರೆ

శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (రి) – పంపాక్షేత్రము – కిషింధా
( శ్రీ ప్లవనామ సం.ఆశ్వీయుజ దశమీ – విజయదశమి – 15, అక్టోబర్ 2012 )
12 సంవత్సరముల శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా రథ యాత్ర లో
మొదటి సంవత్సరము ముఖ్య విషయములు, నివేదిక

 1. శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధ లో నిర్మించబోవు హనుమద జన్మభూమి మందిరము నకు విజయదశమి పర్వదినమున నన్దా, భద్రా, జయా రిక్తా శిలలకు పంపాక్షేత్ర కిష్కింధా స్వర్ణహంపి యందు శోభాయాత్ర, మరియూ శిలాన్యాసము కార్యము సంపన్నము  (11 -03-2021)
 2. అయోధ్య లో శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యాలయము ఉధ్ఘాటన,
 3. హరిద్వార్ లో మహాకుంభములో శ్రీ కిష్కింధా రథము ఉద్ఘాటన, శోభాయాత్ర,
 4. అయోధ్య లో శ్రీ కిష్కింధా రథానికి విశేష పూజ ఉత్సవ మూర్తులకు శ్రీరామనవమి రోజున శ్రీ రామ జన్మభూమి ప్రథాన అర్చకులచే చర ప్రతిష్ఠ, అయోధ్య లొ కిష్కింధా తరపున శ్రీ రామనవమి మహోత్సవము ఆచరణ,

శ్రీ రామజన్మభూమి లో విరాజమైన శ్రి రామ, భరత,లక్ష్మణ,శతృ జ్ఞులకు రజత యజ్ఙోపవీతములు,  బాలరాములవారికి రజత ధనుష్యు సమర్పణము,

 • అయోధ్య నుండి కిష్కింధ కు అయోధ్యా శ్రీరాముల వారి పాదుకలు శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా అంజనాద్రి పై గర్భగృహము లో మహ శివరాత్రి పర్వదినములో ప్రతిష్ఠ,
 • పంపాక్షేత్రము లో హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధా రథము ఉద్ఘాటన,
 • శ్రీ హనుమద్ జన్మభూమి విషయములో  తిరుపతి వారు చేస్తున్న అవైదిక కార్యక్రములను ఖండిస్తూ పత్రము
 • శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక గోవిందానంద సరస్వతీ స్వామివారిచే తిరుపతి కమిటీ కి సవాలు, ఖండనా పత్రము, మరియు తిరుపతిలో శాస్త్ర సభా తిరుపతి కమిటీ పండితులతో  ఈ విషయముపై చర్చ
 • శ్రీ హనుమద్ జన్మభూమి విషయములో తిరుపతి కమిటీ వారి ఘోర పరాజయము కిష్కింధా వారి విజయము, హనుమద్ జన్మభూమి ట్రస్ట్ సప్రమాణములుతో రెండుసార్లు తిరుపతి యందే ప్రెస్ ఈట్,
 • వివిధ శ్రీ జగద్గురు శంకరాచార్య, శ్రీ రామానుజ, శ్రీ మధ్వ పరంపరా ఆచార్యుల సాన్నిధ్యం లో శాస్త్ర పరిషత్ లో హనుమద్ జన్మభూమి ట్రస్ట్ ప్రతిపాదన త్రిమతస్థ ఆచార్యులు ఏక ముక్త కంఠముతో పంపాక్షేత్ర కిష్కింధా అంజనాద్రి పర్వతమే శ్రీ హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ,
 • రెండు రాష్ట్రములలోని, భారత దేశములోని మరియూ సమస్త భక్తులను తప్పుదారి పట్టిస్తూ శ్రీ హనుమంతులవారి భవ్య చరిత్రను వక్రీకరించిన టి.టి.డి వారిపై వారి నివేదికలపై కేంద్రము, వివిధ యంత్రాంగములు టి.టి.డి వారి వైఖరిని సంపూర్ణముగా ఖండన నిరాకరణ,   
 • చివ్వరకు ఈ విషయము రెండు రాష్ట్రముల మధ్య అనవసర గోడవలకు దారితీస్తూ పరిణామములు
 • భారత పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ అంధ్ర ప్రభుత్వము మరియూ టి.టి.డి కమిటీ ని వారి నివేదికలను, సంపూర్ణాముగా తిరస్కరించిన భారత ప్రభుత్వము మరియూ భారత సంస్క్రుతిక శాఖ  
  ( Govt of India Min of Culture Lok Sabha U.Q.No Dt. 02.08.2021)
 • నిరంతర ఓటములతో చివ్వరకు అనేక దుష్పరిణామములకు దారి తీస్తున్న టి.టి.డి వారి అజ్ఞానపు చర్యలతో

చివ్వరకు వారు చేసిన తప్పును తెలుసుకుని “ఇకముందర ఇటువంటి కార్యములు” కార్యములు అనవసరపు గందరగోళాలు సృష్టించుట, అనవసరపు నివేదికలు ఇచ్చుట ఇటువంటి కార్యక్రమములు చేయబోమని తప్పు ఒప్పుకునుట, ( ఇప్పటివరకూ అసలు హంపి కి హనుమంతులవారి సంబంధమే లేదనే వారు అనేక మాటలు మార్చి చివ్వరకి మేము అనుకుంటుంన్నాము తిరుపతిలో పుట్టేడు అని దిని పై విశ్వాసము ఉన్న వాళ్ళు ఇకడికి వస్తారు అనే స్థితి కి రావలసి వచ్చినది..ఇది కూడా ఇంకొక నాటకము ఇక్కడ వీరు చేప్పేది ఇది కూడా తప్పే ఒక సంస్థకి చైర్మెన్ గా ఉంటూ ఇలా అభిప్రాయాలు చేప్పడానికి అధికారము లేదు ఒక ఒకవేళ అభిప్రాయము చెప్పాలంటే చైర్మెన్ పదవికి రాజినామా చేసి బయటకి వెళ్ళి చెప్పాలి అప్పుడుకూడా కాదు ఎందుకంటే అది ఒక వ్యక్తి అభిప్రాయమే అభిప్రాయాలు సత్యాలు కావు ఇక్కడ చైర్మెన్ గా ఉంటూ నా అభిప్రాయము చెబుతానంటే కుదరదు సత్యము అని నిర్థారించిన తరువాత మాత్రమే అది కూడా ధర్మా చార్యుల నుండి అమోదనము పొండిన వాటి నుండి మాత్రమే వీరు చెప్పచుగానీ ఈ రకముగా వీరి సొంత అభిప్రాయాలు చెప్పటానికి గాని ఇటువంటి అనావశ్యక కార్యములు చేయుట కు కానీ వీరికి అధికారము లేదు కనుక ఈ రకముగా వారు చేసిన తప్పును ఒక్కసారే ఒప్పుకోవటనికి అభిమానముతో ఇలా ఇంకొక భూటకము చివ్వరకి తమ తప్పును తెలుసుకొని ఇటువంటి కార్యములను ఇక ముందర చేయబోమని ఓటమిని అంగీకరించుట,

 1. టి.టి.డి కమిటీ పరాజయము, కిష్కింధా దిగ్విజయము న కర్నాటకా లో కిష్కింధా విజయోత్సవములు ఆచరణ

( రెండునెలలు – బెంరుళూర్ లో )

 1. శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక గోవిందానంద సరస్వతీ స్వామివారిచే శ్రీ హనుమద్ జన్మభూమి పంపాక్షేత్ర కిష్కింధా అంజనాద్రి – కర్నాటక  పుస్తకము ఉద్ఘాటన, ( ప్లవ. విజయదశమి 5-10-2021 )

You missed