శ్రీ హనుమంతులవారి జన్మ తిథి ఎప్పుడు ? దీనిని గురించి ఏ గ్రంథములో వివరించబడినది ?సంపూర్ణ వృత్తాంతము –
శ్లో “మహా చైత్రీ పూర్ణిమాయాం సముత్పన్నో అఞ్జనీ ( అంజనీ ) సుత:” || శ్లో సా.13.163 ఆనంద రామాయణము, లో సారకాండ యందు 13వ సర్గ లో 163వ శ్లోకము,,
అనగా చైత్రమాసమునందు పూర్ణిమ యందు “చైత్ర శుక్ల పూర్ణిమ” తిథి యందు అంజనీసుతునిగా శ్రీ హనుమంతులవారు జన్మించెను,
శ్లోకము, గ్రంథము, ప్రమాణములు, శ్రీ మద్ వాల్మీకి మహర్షి విరచిత“ఆనంద రామాయణము”
శ్రీ హనుమద్ జన్మభూమి పంపాక్షేత్ర కిష్కింధా – అంజనాద్రి పర్వతము, కొప్పళ జిల్లా కర్నాటకా,
శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ( రి ) , కార్యలయము :
స్వర్ణహంపి, హొసపేట తా|| విజయనగర జిల్లా, కర్నాటకా -583239,
కిష్కింధా, కొప్పళ జిల్లా, – 583434,
ఈ మైల్ : hanumadjanmabhoomitrust@gmail.com,
http:www.kishkindha.org
