2019 అయొధ్య యాత్రా

Jai Sriram, Jai Virupaksha, Jai Hanuman జై శ్రీరామ్, జై విరూపాక్ష, జై హనుమాన్

శ్రీ రామకార్యము చేసేది, జరిగేది.. చేయించెడివాడు…జరిపించెడివాడు…..శ్రీ రామదూత అంజనీ పుత్రుడు….

తన కార్యాన్ని అంతా ఆ భగవంతుడు  తాను దగ్గర ఉండి చేయించుకుంటున్నాడు అని అనుభవ పూర్వకముగా ప్రత్యక్ష్యంగా తెలుస్తున్నప్పుడు….ఇంక ఆలోచన ఏమిటి….భగవంతుని కే అయన సేవక్ఈ తనువు…..

ఇది మా సంకల్పము కాదు….అంతా భగవంతుని సంకల్పము మాత్రమే ఇది మేము చేస్తున్న కార్యముకాదు ఆయన పనికి ఈ జీవులకి సేవచేసే అవకాశము అదీ కూడ ఆయన ఆశీర్వాదముతోనె

ఇది మూడవ సారి అయొధ్యకి శ్రీ పంపాక్షేత్రము నుంచి యాత్ర ….ఈ సారి భగవంతుడు ఏ సేవ చేయించుకుంటడో …..ఆతృతగా ఎదురుచూస్తూ….కాని మనస్సులొ ఉన్నది అత్యంత వైభవముగా అ భగవంతునికి సేవ చేయాలని ఆ సెవలోనే తరించాలని….

సరే అయోధ్యకి బయలు దెరుతున్నాము….అక్కడ ఏమౌతుందో మాకు తెలియదు….భగవంతుడు ఏరకముగా అనుగ్రహిస్తాడో తెలియదు……అందునా ఇప్పిడు అయోధ్య శ్రీ రామజన్మభూమి విషయము సుప్రీమ్ కోర్ట్ లో నడుస్తున్నది అందునా అయోధ్య మొత్తములో ౧౪౪ సెక్షన్ ఇవ్వరూ ఎటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడనికి అనుమతి లభించటం సులభం కారు సంపూర్ణ అయోద్య అంతా పారా మిలటరీ దళాలతో నిండిపోయింది ఇంకొక ౧౦ రోజులలలో అంతిమ నిర్ణయము రానున్నది ఈ సమయములో మా అయోద్యా యాత్ర

పంపాక్షేత్రములో విధివత్తుగా విజయదశమి ఆచరణ యథావిధిగా ప్రతిసంవర్సరము చేసే విధముగానే ఆచరణచేసి అపరాజితా పూజ, అశ్వత్థపూజ, ఆయుధ పూజ, శ్రీ పంపావిరూపాక్షేశ్వరులకు విశేష పూజ చేసి కిష్కింధా నగర సామ్రాజ్య జీర్ణోద్ధార పునర్వైభవములలో భాగముగా కిష్కింధ లో శ్రీ హనుమంతులవారికి ఒక దేవస్థానము ఏర్పాటుచేయాలని భగవంతుడికి అనేక వైభవ భక్తి ఉత్సవముఉ చేయాలని చేయించిన దివ్య శ్రీ కిష్కింధా ఉత్సవమూర్తులకు కూడా విశేష పూజలు చేసి  క్రొత్త హంపి  స్వర్ణహంపి నుండి అయోధ్యకు బయలుదేరేము…మొట్టమొదటగా కిష్కింధలో అంజనీపుతృని శ్రీ హనుమంతుని ఆశీర్వాదము తీసుకొనొ అయోధ్య వెళ్ళుటకు అనుకొని దేవతా ఉత్సవ మూర్తులను తోసుకొని కిష్కింధా అంజనాద్రి పర్వతమునకు వెళ్ళి ( అక్కడ అర్చకులకు మా మనవిని కూడా తెలియ జేసేము ఈ ఉత్సవ మూర్తులను అయోధ్యకి సమర్పణ చేయాలని అనుకుంటున్నామని….) అక్కభగవంతుని హనుమంతుని విగ్రహముతో అంజనాద్రి పర్వతము ఎక్కి శ్రీ హనుమంతుని గర్భ గుడిలో ఉత్సవమూర్తిని పెట్టి విశేష పార్థన సంకల్ప పూజలు చేసి అయోధ్యకి ప్రయాణం

( చూసేవాళ్ళకి….ఆశ్చర్యం కలుగవచ్చు…కాని మాకు కాదు…ఎందుకంటే ప్రత్యక్షంగా చిరంజీవులైన శ్రీ హనుమంతులవారు ఈ దీన భక్తులచే ఈ కార్యము చేయిస్తున్నారు….ఇది ౧౨ సంవత్సరాల క్రితంనుంచి మేము శ్రీ రామ సేతువు రక్షణకై సేవచేస్తున్న సమయమునుంచే మాకు ప్రత్యక్ష అనుభవము…..)

శ్రీ పంపాక్షేత్రములో నవరాత్రి విజయదశమి ఆచరణ

Navaratri Vijayadashami, celebration in Pampakshetra

2017 విజయదశమీ – పంపాక్షేత్రం

2017 విజయదశమీ – పంపాక్షేత్రం

శమీ ప్రార్థన. శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని || ౧ ||

శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం || ౨ ||

నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ || ౩ ||

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ || ౪ ||

అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం || ౫ |

शमी शमयते पापम् शमी शत्रुविनाशिनी । अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी ॥करिष्यमाणयात्राया यथाकालम् सुखम् मया । तत्रनिर्विघ्नकर्त्रीत्वं भव श्रीरामपूजिता ॥

2017 Vijayadashami Speial pooja to
Lord Sri Pampa Virupaksha and Ayudha Vijay Khadgam Pooja

2017 విజయదశమీ – పంపాక్షేత్రంశ్రీ విరూపాక్షుని విజయ ఖడ్గము

శ్రీ పంపా విరూపాక్షేశ్వర స్వామివారి శ్రీ చరణములయందు
విజయ శ్రీ ఖడ్గమునకు పూజ

Rebuilding the ancient tradition ( Vijayadashami, Shami, Ayudha, Aparaajita Pooja) from Gurukul Students in the City of Victory
( Pampakskshetra Swarha Hampi )

అయోధ్యకి యాత్రకి ముందు కిష్కింధా శ్రీ హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ దేవతా మూర్తులకు విశేష పూజలు

The sword of victory from the city of victory
from the lotus feet of  Pampa Virupaksha Swamy

Celebrated Vijaya Dashami Utsav, Shami pooja, Ayudha Pooja, Aparajita Pooja & 10,000 Ayuta Deepotsavam Now Yatra to Ayodhya “Pampakshetram Kishkindha to Ayodhya Yatra”Celebrated Vijaya Dashami Vijaya Utsava in the City of Victory ( Pampakshetram Swarnahampi) prayed lord Sri Virupaksha and Lord Sri Rama and Maha Bhagavat Lord Hanuma for the Sri Ramajanmabhoomi Now Starting to Ayodhya

According Skandha Purana ” Pampa Mahatyam ” , Valmiki Ramayana
31 Cro yrs ancient “Pavitra Pampa Sarovar”

Special pooja to Sri Kishkindha Hanumad Sameta Sri SitaRama Lakshmana Utsava Murty before starting to Ayodhya Yatra

Source : Kishkindha Samsthanam 2019 Ayodhya Yatra from Kishkindha

https://www.facebook.com/KishkindhaSamsthanam/posts/572753796884911

तरुणारुण मुख-कमलं करुणा-रसपूर-पूरितापाङ्गम् ।
सञ्जीवनमाशासे मञ्जुल-महिमानमञ्जना-भाग्यम् ॥ २॥
taruṇāruṇa mukha-kamalaṃ karuṇā-rasapūra-pūritāpāṅgam ।
sañjīvanamāśāse mañjula-mahimānamañjanā-bhāgyam ॥ 2॥


I think of Hanuman, whose face is like the lotus, red like the rising sun, the corners of whose eyes are full of the feeling of mercy, who is life-giving, whose greatness has the quality of beauty, who personifies Anjana’s good fortune.

అంజనీ గర్భసంభూత కపీన్ద్ర సచివోత్తమ |
 రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా ||

अंजनीगर्भ संभूत कपीन्द्र सचिवोत्तम ।रामप्रिय नमस्तुभ्यं हनुमन् रक्ष सर्वदा ॥
Amjanii-Garbha Sambhuuta Kapii-[I]ndra Sacivo[a-U]ttama |Raama-Priya Namas-Tubhyam Hanuman Rakssa Sarvadaa ||Meaning: I take Refuge in Hanuman Who was Born from the Womb of Mother Anjani, and Who was the most Excellent Minister of the King of Monkeys (i.e. Sugriva), …( In Pampakshetram Kishkindha )

Before going to Ayodhya having the darshan of Mata Anjana

on the Kishkhinde Anjanadri mountain a special shrine dedicated to Mata Anjana Devi, and Anjanee putra Lord Hanuman conducted special pooja to Lord Sri Kishkindha Hanuman Utsaav murty


కిష్కింధా  అంజనాద్రి పర్వతమున శ్రీ అంజనా అమ్మవారి…శ్రీ హనుమంతుని గర్భ గృహమందు  
శ్రీ హనుమంతుని ఉత్సవ మూర్తికి  విశేష పూజలు

అయోధ్య యాత్రకి ప్రయాణము

Sharad Poornima midnight 12.00 Pooja Mangala Harati to Kishkindha Hanumad Sameta Sri Sita Rama Lakshmana in Sri Padmakshi devasthanam 

Kakatiya Samsthanam కాకతీయ సంస్థానమ్ – తెలంగాణ,

Kishkindha Nagara Samrajya ” Sri Hanuma Sameta Sri Sita Rama Lakshmana deity in the Sannidhya of Kakatiya Dynasty’s primary deity goddess Sri Padmakshi Devi 

ಏಕಶಿಲೆಯ ನಗರ ವಾರಂಗಲ್ನಲ್ಲಿ, ದೇವತೆ ಹನುಮಾನ್ ಸಾಕ್ಷಾತ್ ವೈಕುಂಠವಾಸಿನಿ ಕಾಕತಿಯಾ ನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ದೇವತೆ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯ ದೇವತೆ – ಶ್ರೀ ಹನುಮದ್ಗಿರಿ ಪದ್ಮಕ್ಷಿ ದೇವಿಯ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ವಿಶೇಷ ಪೂಜೆ

At the Adilabad Sri Ramachandra Gopalakrishna Math

ఇది శ్రీ రామకార్యము ఏపుణ్యాత్ములు ఏ దివ్య హస్తముతో ఎంత భక్తి తో వ్రాసిన “శ్రీరామ కోటి” నామజమ పుస్తకములు  శ్రీ రామచంద్రగోపాలకృష్ణ మఠములో అక్కడ మహంత్ శ్రీ యోగానంద సరస్వతీ స్వామివారు వీటిని అయోధ్య చేరవేయాలని మాకు అందజేసినవి

https://www.facebook.com/watch/?v=499880127409388&extid=Ny4Ot9l8e7e5GT32

https://www.facebook.com/GovindanandaSaraswatiSwamiji/posts/2458588604388989

Reached the lotus feet of my Lord “Poojya Gurudev Jagadguru Shankaracharya Maharajashri’s ji badari dwaraka and explained regarding Ayodhya Yatra and took his blessings

ಮಾರ್ಗದ ಮಧ್ಯದಲ್ಲಿ, ಮಧ್ಯಪ್ರದೇಶದಲ್ಲಿ ಪೂಜ್ಯ ಜಗದ್ಗುರು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿರುವದು. ಧರ್ಮಮೂರ್ತಿ ಶ್ರೀ ರಾಮಚಂದ್ರನ ದಿವ್ಯ ಮಂಗಳ ತೇಜೋ ಮಯ ಉತ್ಸವ ವಿಗ್ರಹ ಗಳೆಗೆ  ನಮ್ಮ ಗುರುದೇವರ ಸ್ಪರ್ಶೆ,

Abhishekam to Sri Mankameshwar Mahadev in Triveni Sangam PrayagRaj

Reached Ayodhya Sri Sita Raj Mahal

Lord Kishkindha Sri Rama Parivar in Sri Sita Raj Maal Ayodhya

అయోధ్య శ్రీ రామజన్మభూమి ప్రధాన పూజారి శ్రీ సత్యేన్ద్ర దాస్ గారితో ఆయన నివాసములో  అయోధ్యా-పంపాక్షేత్ర-కిష్కింధ విషయాల రామాయణ ఐతిహాసిక పురాతన విషయాలు అవలోకనము

అయోధ్య గురించి విపులముగా చర్చ, మా అయోధ్య యాత్ర ఉద్ధేశ్యము భగవంతుని సంకల్పమును వారికి తెలియ జేసాము వెంటనే తథాస్తు అని ఆయనే ౫ రోజుల విశేష ఉత్సవములకు ముహూర్తము పెట్టారు

వెంటనే పత్రిక తయారయ్యింది…..ఒక వైపు అయోధ్య లో ౧౪౪ సెక్షన్

అయోద్య లో జరుగు ౨౩ – ౨౭ అక్టోబర్ ౨౦౧౯ ౫ రోజులుబాటు జరుగు
అయోధ్య శ్రీ రామ విజయోత్సవమ్ ఉత్సవ ఆహ్వాన పత్రిక

ఒక వైపు అయోధ్య లో ౧౪౪ సెక్షన్ ౯ నవంబర్ ౨౦౧౯ సుప్రీమ్ కోర్ట్ లో అంతిమ తీర్పు బయట వ్వాళ్ళు లోపలికి లోపలివాళ్ళు బయటకి ఎక్కడకీ అనుమతిలేదు ౧ వారము అన్ని కార్యాలయాలు సెలవులు

భగవంతుని కృపతో కార్యక్రమము ఆరంభము.. ఉత్తరప్రదేశ ప్రభుమత్వమునుంచి విశేష వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ రాజలాంఛనాలతో రాజ్య అథిగా ఉద్ఘోషణ అన్నివ్యవస్థలు కళ్ళముందరే తమంతట తామే జరిగిపోతునాయి మేము సాక్షి మాత్రమె శ్రీ రామ సేవలో మాదృష్ఠి ఒక్కటే శ్రీ హనుమంతులవారి మార్గదర్శనములో శ్రీ రాములవారి సేవ

ಅದರಲ್ಲೀ ಈಗ ಅಯೋಧ್ಯೆ ಶ್ರೀ ರಾಮ ಜನ್ಮಭೂಮಿಯ ವಿಷಯವು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್‌ನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿದೆ ಆದ್ದರಿಂದ ಇಡೀ ಅಯೋಧ್ಯೆಯ ಯಲ್ಲಿ ಯಾವುದೇ ವಿಭಾಗದಿಂದ ಯಾವುದೇ ದೊಡ್ಡ ಚಟುವಟಿಕೆಗಳನ್ನು ಮಾಡಲು ಅನುಮತಿ ಇಲ್ಲ ಎಲ್ಲ ಕಡೇ ೧೪೪ ಸೆಕ್ಷನ್ ಅನುಮತಿ ಪಡೆಯುವುದು ಸುಲಭವಲ್ಲ.ಆಯೋಧ್ಯ ಇಡೀ ಪೇರಾ ಮಿಲಟರೀ ಸೈನ್ಯ ಪಡೆಗಳಿಂದ ತುಂಬಿದೆ.

ಆದರೆ ಅಸಾಧ್ಯ ಸಾಧಕ ಸ್ವಾಮಿನ್ ಶ್ರಿ ಶ್ರೀ ಹನುಮಂತ ದೇವರ ಅನುಗ್ರಹ ದಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ ..

ಉತ್ತರ ಪ್ರದೇಶ ಸರ್ಕಾರದಿಂದ ವಿಶೇಷ ವ್ಯವಸ್ಥೆ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಗೌರವಯೊಂದಿಗೆ ರಾಜ್ಯ ಅತಿಥಿಯಾಗಿ ರಾಜ್ಯ ಘೋಷಣೆ ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಮುಖ್ಯ ಮಂತ್ರಿಗಳ ಕಾರ್ಯಾಲಯ ದಿಂದ ಎಲ್ಲಾ ವ್ಯವಸ್ಥೆಗಳು, ರಾಜ್ಯದ, ಜಿಲ್ಲೆಯ, ಮಂತ್ರಿಗಳೆಗೂ, ಪೋಲೀಸ್ ಮಹಾ ನಿರ್ದೇಶಕರಿಂದ  ಎಲ್ಲಾ ಅಧಿಕಾರಿಗಳೆಗೂ ಅಧಿಕಾರ ಪತ್ರ ರವಾಣೆ, ೧೪೪ ಸೆಕ್ಷನ್ ನಲ್ಲಿಯೂ ಸಹಾ ವಿಶೇಷ ವಾಗಿ ೫ ದಿವಸಗಳ ಕಾಲ ವ್ಯವಸ್ಥ ಮಾಡಲಾಗಿದೆ   

 ಶ್ರೀ ರಾಮನ ಸೇವೆಯಲ್ಲಿ ನಾವು ಮಾತ್ರ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇವೆ.ಶ್ರೀ ಹನುಮಂತನ  ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಶ್ರೀ ರಾಮನ ಸೇವೆ

in Sri Hanuman Ghadi Mandir

“Ayodhya Sri Rama Vijayam” in Ayodhya”(23rd to 27th Oct 2019) – 5 days Festival celebrations ,
Deepavali Celebrations With the blessings of Lord Sri Hanumad Sameta Sri Sita Rama Lakshmana and Poojya Jagadguru Shankaracharya ji
“Ayodhya Sri Rama Vijayam”
Rathotsava, Ayodhya Parikrama,
Dipavali and other Festivals celebrations for 5 daysAlong with these above places in the Vijayotsava Yatra along with Team H.H Sri Swamiji visit other places also ( Sri Ram Vallabha Kunj, Sri Vasudev Ghat , Ayodhya Janamejay ashram, Sri Janaki Ghat Badasthan, Sri Janaki Mahal, Sri Manidas ki chavani, Rama harshana kungh, Lakshmana Khila, Bohoti Sugreev Guha, ,Bada bhakta mal Mandir and other IMP places And Ratham covers other Temples, spiritual Religious historical pleases related to Ayodhya and sriram and Ramayana and life history of Lord Sri Rama

Immediately the festival arrangements begin

వెంటనే ఉత్సవ ఏర్పాట్లు ఆరంభము
కార్యక్రమ నిర్విఘ్నతా పరిసమాప్తి కొరకు ఆదౌ సరయూ ఘాట్ నదీ తటమున  ఉన్న అయోధ్యా క్షేత్ర క్షేత్రపాలకుడు శ్రీ నాగేశ్వర మహాదే మందిరములో  శ్రీ గణపతులవారికి పూజలు

౧౦౮ కలశములతో సరయూ నదీ జలాతో శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులకు అభిషేకములు

Source October 24, 2019 https://www.facebook.com/media/set/?vanity=GovindanandaSaraswatiSwamiji&set=a.2466653540249162

Abhishekam with 108 Kalasha Sarayu Nadi Jala in Sarayu River to Lord Sri Kishkindh Hanumad Sameta Sri Sita Rama Lakshmana Swami in Ayodhya “Ayodhya Sri Rama Vijayam”
5 days festival celebrations 1st day (23rd)

Performing 108 Sarayu Kalasha abhishekam to Lord Sri Kishkindha Sri SitaRama Lakshmana Utsava murty

Archana Abhishekam to Sri Virupaksha -Shankar Bhagavan Mahadev in Sita Raj Mahal

అయోధ్య క్షేత్ర క్షేత్రపాకుడైన శ్రీ నాగేశ్వరెమహాదేవుని గర్భ గృహములో శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణులవారి మూర్తులకి అక్కడ అర్చక స్వాములవారి చే విశేష పూజలు

Special worshipsby the priests there to the idols of Sri Sita Rama Lakshmana along with Sri Kishkinda Hanumad in the sanctum sanctorum of Sri Nageshwar Mahadev, Mandir the Guardian deity of Ayodhya Kshetra,

on 24th Mangala Harati to Sri Kishkindha Hanumat sameta Sri Sita Rama Lakhsmana Utsava Murty in famous Sri Kaleram Mandir Ayodhya 1st day (23rd). Ayodhya Sri Rama Vijayam

During Dipavali festival we got an opportunity to offer new cloths for Lord Baala Swaroop Sriram Bharat, Lakshamana, Satrugn in Sri Rama Janmabhoomi in Ayodhya and hadgin over the cloths to Sri Ramajanmabhoomi Poojariji these clothes will be worn for God in Janmabhoomi on Dipavali prepared by the official tailor of Janmabhoomi

With the blessing of Lord Srirama and Sri Hanuma
Now today (October 27, 2019  ) we officially celebrating traditional Dipavali festival in Ayodhya
8.00 to 10.00 in Sri Hanumand ghadi vishesha pooja
10.00 to 12.00 in Dashartha Raj Mahal – vishesha pooja
3.00 to 4.00 Sarayu Nadi (river)Nauka Vihar
4.00 to 6.00 Sarayu Nadi Harati,
6.00 to 7.00 Deepotsva Veekshana in Sarayu Ghat , Pallaki Utsava
7.00 to 10.00 Shobhayatra in Ayodhya Main Street
10.00 The Shobhayatra reaches Prathana Poojari ( Prathana Archakas Hosuse in Ayodhya, Vigraha Samarpanam )

अब भगवान किष्किंधा हनुमद श्री सीता राम लक्ष्मण “राजा दशरथ राज महल में बहुत भव्य तरीके से दीपावली उत्सव् मनाएंगे
Kishkindha Hanuma sameta Sri Sita Rama Lakshmana Celebrating Dipavli in his Fathers Rajmahal in Ayodhya


दशरथ राज महल महंत के निमंत्रण पर (श्री देवेंद्र प्रसाद आचार्य जी ने हमें दशरथल राज महल में दीपावली उत्सव को भव्य तरीके से मनाने के लिए आमंत्रित किया)अब भगवान किष्किंधा हनुमद श्री सीता राम लक्ष्मण “राजा दशरथ राज महल में बहुत भव्य तरीके से दीपावली उत्सव् मनाएंगे
Lord Srirama Celebrating Dipavli in his Fathers Rajmahal on the invitation of Dasharatha Raj Mahal mahant ( Sri Devendra Prasad Acharya ji invited us to celebrate Dipavali festival in Dasharathal Raj Mahal in a grand manner ) Now Lord Kishkindha Hanumad sameta Sri Sita Rama Lakshmana ” celebrating Dipavali in King Dasharatha Raj Mahal in a very grand manner “

Till now Kishkindha Sri Hanumad Sameta Sri Sita Rama Lakshmana

Now onwards Ayodhya Sri Hanumad Sameta Sri Sita Rama Lakshmana

ts Sri Rama and Sri Hanuma’s wish lord sri hanuman wanted to offer his prabhu vigrahas to ayodhya upcomming temple from kishkindha

Lord Sri Surya Narayana the primary god for Ikshaku Vamsha of Ayodya Kings

24th Abhishekam in Surya Kund – Ayodhya ( Source)

October 28, 2019  · Ayodhya Srirama Vijayam – Visit to Bharat Ashram in Nandi Gram near Ayodhya ( after Sri Rama went to Vana Vasa Sri Bharat left ayodhya went to Nandi Gram and did his tapasya for 14 years,) Lord Kishkindha Ayodhya Hanumad Sameta Sri Sita Rama Lakshmana in Hanumad Bharat Mandir this is the place where Lord Hanuman met Sri Bharat and

offering prayers to Ma Bhagavati Choti Kali – Kuladevata of Ayodhya

Sri Ram Darbar in Dasharatha Rajmahal – Ayodhya

ध्यायेदाजानुबाहुं धृतशर धनुषं बद्ध पद्मासनस्थं
पीतं वासोवसानं नवकमल दलस्पर्थि नेत्रं प्रसन्नम्
वामाङ्कारूढ सीतामुख कमल मिलल्लोचनं नीरदाभं
नानालङ्कार दीप्तं दधतमुरु जटामण्डलं रामचन्द्रम्

Sri Kishkindha Hanumad Sameta Sri SitaRama Lakshmana in his fathers Royal palace – Dasharatha Raj Mahal
Source November 22, 2019  ·

 

Sarayu Nadi Nauka Vihar to
Lord Kishkindha Ayodhya Hanumad Sameta Sri Sita Rama Lakshmana

Sarayu Nadi Harati – Divaya Mangala Harti to Kishkindha Sri Hanumad Sameta Sri SitaRama Lakshmana Utsava Deatas

Dipavali Celebrations in Ayodhya Sri Ramajanmabhoomi Poojariji’s home

In Sri Ramajanmabhoomi Prathana Poojaris Satyendra Das’s house

Ayodhya Sri Hanumand Sameta Sri SitaRama Lakshmana Utsava Murti’s

Inauguration the brochures of “Ayodhya – Kishkindha” Renovation Project

Efficacy of SriRama prasadam

On the sixth day of the 5 day “Ayodhya SriRama Vijayam” organized in Ayodhya, a wonderful feast was organized by the Main Pujari of Srirama janma bhoomi temple and was attended by Iqbal Ansari, who hasn’t just attended the function but also participated and partook the prasadam. An hour long discussion was also held with the relevant parties. Future is going to reverberate Rama nama and we are going to see a grand SriRama temple in Ayodhya

The 5 day “Ayodhya SriRama Vijayam ” program completed successfully with pomp and glory at Ayodhya, with daily ritualistic pooja and dharmic activities. On the sixth day, the divine Utsava moorthies of Sri Hanuman along with Sri Seetha Rama Lakshmana were submitted to the chief priest of Sri Rama Janmabhoomi, to be consecrated and installed in the future SriRama temple at Ayodhya. On the eve of this divine submission, a great feast annadana program was organized and was well attended. Jai SriRam

పత్రికా వార్తలు

అయోధ్య: ఆలయానికి అనుకూలంగా సుప్రీమ్ కోర్టు తీర్పు వస్తె, శ్రీ రామ జన్మభూమి దేవాలయములో ఈ విగ్రహాలు ఏర్పాటు చేయవచ్చు!
https://navbharattimes.indiatimes.com/state/uttar-pradesh/ayodhya/faizabad/ayodhya-verdict-know-all-about-metal-statues-for-ram-mandir/articleshow/71944062.cms

అయోధ్య : సుప్రీమ్ కోర్ట్ తీర్పుకు ముందే అయోధ్యలో భగవాన్ శ్రీరాములవారి ఉత్సవమూర్తులకి ప్రాణ ప్రతిష్ఠ
https://www.aajtak.in/india/story/ayodhya-land-dispute-supreme-court-verdict-babri-mosque-idol-ram-mandir-971327-2019-11-07

With the blessings of Lord Sri Virupaksha, Sri Rama, Sri Kishkindha Hanuma and poojya Gurudev After offering the Utsava deity of Sri Hanumad Sameta Sri SitaRama Lakhmana to Sri Ram Janmabhoomi Pujari ji for upcoming temple in Ayodhya reached Pampakshetra Kishkindha,