శ్రీ విరూపాక్ష స్వామివార్ల, శ్రీ శ్రీరామ, శ్రీ హనుమాన్ మరియు జగద్గురుల ఆశీర్వాదంతో 5 అక్టోబర్ 15, 2017 సమయంలో, అయోధ్య లో ఎన్.ఆర్.ఐ నిర్వహించిన “100 కోట్ల శ్రీరామ నామ జప యజ్ఞం” లో 11 రోజులు పంపాక్షేత్ర కిష్కింధ నుండి పాల్గొ ని అయోధ్య కి సేవచేసే భాగ్యము కలిగినది,
With the blessing of Lord Sri Virupaksha , Lord Srirama, Sri Hanuman and Jagadgurus During 5th to 15th Oct 2017, the prog”100Cro Srirama Nama Japa Yajnam”organized by NRI Hindus,V.H.P in Ayodhya,
Lord Sri Hanumad Sameta Sri Sita Rama Lakshmana along with Sri Pampakshetra Pampa Virupaksha Swamy Utsava Murti’s in Pampakshetra Kishkindha Swarnahampi
కిష్కింధా శ్రీ హనుమద్ సమేత శ్రీ సీతా రామ లక్ష్మణ సమేత పంపాక్షేత్ర కిష్కింధ స్వర్ణహంపి- శ్రీ పంపా విరూపాక్షస్వామి ఉత్సవ మూర్తులు
Pictures on the way from Kishkinda to Ayodhya for the Ramanama Japa Yaga in 2017 in Ayodhya
2017 లో అయోధ్యలో శ్రీ రామనమ జప యాగం కోసం కిష్కింధ నుండి అయోధ్యకు వెళ్లే – చిత్రాలు
On the way to Ayodhya during 2017, Poojya Jagadguru Shankaraharya Badari, Dwaraka, worshiping the lord Sri Hanumad Sameta Sri Sita Rama Lakshmana along with Sri Pampakshetra Pampa Virupaksha Swamy,
Poojya Jagadguru Shankaracharay Maharajashri Badari, Dwaraka Blesses the program with his divine Message
2017 లో అయోధ్యకు వెళ్లే మార్గములో, పూజ్య జగద్గురువుల ఆశీర్వాదములు
అయోధ్యకు వెళ్లే మార్గములో బదరీ, ద్వారకా ఆమ్నాయ పీఠ పూజ్య జగద్గురు శ్రీశంకరాచార్యులు స్వామీ శ్రీ స్వరూపానంద సరస్వతీ మహారాజుల వారి దివ్య హస్తములచే వారిచే శ్రీ పంపాక్షేత్ర పంపావిరూపాక్ష స్వామి సహిత శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతా రామ లక్ష్మణుల దేవతా ఉత్సవమూర్తులకు విశేష పూజలు.
అయోధ్య లోని కార్యక్రమమునకు శ్రీ జగద్గుఉవుల ఆశీర్వచన శ్రీ ముఖ ఆశీర్వాదములు
Arrangements for 100 Cro Sri Ramanama Japa Yagnam by NRI Hindus, V.H.P in Karasevak Puram Ayodhya
అయోధ్యలో ని కారసేవక్ పురం లో “౧౦౦ కోట్ల శ్రీ రామనమజప యజ్ఞ” మునకు పూర్వ ఏర్పాట్లు
100 Cro Sri Ramanama Japa Yagnam in Karasevakpuram Ayodhya (5th to 15th Oct 2017) first day Ashva Pooja, Gow Pooja, Koorma Pooja,Gaja Pooja
కార్యక్రమ నిర్వాహకులచే మొదటి రోజు అశ్వ పూజ, గౌ పూజ, కూర్మ పూజ, గజ పూజ (5 నుండి 15 అక్టోబర్ 2017 వరకు)
100 Cro Sri Ramanama Japa Yagnam in Karasevakpuram Ayodhya (5th to 15th Oct 2017) during 11 days 108 Vedic Students Chanting Vedic Mantras, Sri Ramayana, Sri Ramacharitamanas, Sri Hanuman Chalisa,
11 రోజుల 108 వేద విద్యార్థులు వేద మంత్రాలు, శ్రీ రామాయణము, శ్రీ రామచరిత మనస, శ్రీ హనుమాన్ చలిసా, పారాయణ(5 నుండి 15 అక్టోబర్ 2017 వరకు)
100 Cro Sri Ramanama Japa Yagnam in Karasevakpuram Ayodhya (5th to 15th Oct 2017) during 11 days Agama Shastra Pandits and Archakas from Tirupati performing Abhishekam and Vedic Rituals to Lord
11 రోజులు తిరుపతి అగమ శాస్త్ర పండితులు అర్చకులు చే హనుమద్ సమేత శ్రీ సీతా రామ లక్ష్మణుల దేవతా ఉత్సవమూర్తులకు పంచామ్రుత అభిషేకం విశేష పూజలు.
Agama Shastra Vedic Rituals Mahasamrajya Pattabhishekam to Lord Kishkindha Sri Hanumad Sameta Sri Sita Rama Lakshmana Swamy during 11 days Prog 100 Cro Sri Ramanama Japa Yagnam in Karasevakpuram Ayodhya (5th to 15th Oct 2017)
కిష్కింధా శ్రీ హనుమద్ సమేత శ్రీ సీతా రామ లక్ష్మణ స్వాముల వారికి మహా సామ్రాజ్య పట్టాభిషెకము పుష్పార్చన
కిష్కింధా శ్రీ హనుమద్ సమేత శ్రీ సీతా రామ లక్ష్మణ స్వాముల వారికి మహా సామ్రాజ్య పట్టాభిషెక దివ్య అలంకారము
౧౧ రోజుల కార్యక్రమము పత్రికా గోష్ఠి
Karasevakpuram Ayodhya
యోధ్య లో సరయూ ఘాట్ నందు దివ్య సరయూనదీ తటములో శ్రీ రాములవారికి సరయూనదీ జలాలతో విశేష స్నపన అభిషేకాదులు
On the way to Sri Ramajanmabhoomi along with 108 Vedic Students during 100 Cro Sri Ramanama Japa Yagnam in Karasevakpuram Ayodhya (5th to 15th Oct 2017) 11 days Prog in Karasevakpuram Ayodhya
108 మంది వేద విద్యార్థులతో పాటు శ్రీ రామ జన్మభూమి దర్శనమునకు
Poornahuti during 100 Cro Sri Ramanama Japa Yagnam (5th to 15th Oct 2017) 11 days Prog in Karasevakpuram Ayodhya
పూర్ణహుతి
11th day Avabhruta Snanam to Bhagavan Sri Krishna Swaroopa Sri Bala Ram in Sarayu River by T.T.D Vedic Pandits ( 5th to 15th 100 Cro Sri Ramanama japa Yagna – Events in Karasevak Pur Ayodhya – history updates )
౧౧ వ రోజు సరయూనదిలో శ్రీ ద్వారకా శీ బాలకృష్ణ మూర్తికి అవభృత స్నానము
100 Cro Sri Ramanama Japa Yagnya Organizers NRI Hindus press meet in Karasevakpuram Ayodhya( from history) Sri Vishvamohan Prasad and Sri Govind Pashumarti
శ్రీ పంపా విరూపాక్ష మరియు శ్రీరామ చంద్ర దయతో కిష్కింధ నుండి అయోధ్య వరకు మొదటిసారి చారిత్రక యాత్ర, కిష్కిందా దేవతా ఉత్సవ మూర్తితో పాటు అయోధ్యలో 11 రోజుల కార్యక్రమం
100 కోట్ల శ్రీ రామనామ జప యజ్ఞ నిర్వాహకులు శ్రీ విశ్వమోహన్ ప్రసాద్ మరియు శ్రీ గోవింద్ పశుమర్తి గారు అయోధ్య కరసేవక్పురం లో ఎన్.ఆర్.ఐ హిందువులు ప్రెస్ మీట్