जय श्री सीता राम, जय पम्पा विरूपाक्ष, जय किष्किंधा अंजनी पुत्र हनुम ---::----अंजनीगर्भ संभूत कपीन्द्र सचिवोत्तम । रामप्रिय नमस्तुभ्यं हनुमन् रक्ष सर्वदा ॥ Jai hanuman gyan gun saagar Jai kapis tihun lok ujaagar Ram doot atulit bal dhaama Anjani-putra pavan sut naama,     Mahavir vikram bajrangi Kumati nivaar sumati ke sangi Kanchan varan viraaj subesa Kaanan kundal kunchit kesaa Haath vajra aur dhuvaje viraaje Kandhe moonj janehu saaje,     - :: - जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम भक्त तुम सबसे बड़े हो राम चन्द्र के हो अति प्यारे   ಜೈ ಹನುಮಾನ್ ಜ್ಞಾನ ಗುಣ ಸಾಗರ್ ಜೈ ಕಪಿಶ್ ತಿಹು ಲೋಕ ಉಜಾಗರ, ರಾಮ ಭಕ್ತ ತುಮ ಸಬಸೆ ಬಡೆ ಹೋ ರಾಮ ಚಂದ್ರ ಕೆ ಹೋ ಅತಿ ಪ್ಯಾರೇ --------::--------జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపిష తిహు లోక ఉజాగర, రామ భక్త తుమ సబసే బడె హో................श्री आंजनॆय अष्टॊत्तर शतनामावली Sri Hanuman Ashtottara Shata Naamavali आञ्जनेयाय नमः। Anjaneyaya Namah। महावीराय नमः। Mahaviraya Namah। हनूमते नमः। Hanumate Namah। मारुतात्मजाय नमः। Marutatmajaya Namah। तत्वज्ञानप्रदाय नमः। Tatvajnanapradaya Namah। सीतादेविमुद्राप्रदायकाय नमः। Sitadevimudrapradayakaya Namah। अशोकवनकाच्छेत्रे नमः। Ashokavanakachchhetre Namah। सर्वमायाविभंजनाय नमः। Sarvamayavibhanjanaya Namah। सर्वबन्धविमोक्त्रे नमः। Sarvabandhavimoktre Namah। रक्षोविध्वंसकारकाय नमः। Rakshovidhwansakarakaya Namah। परविद्या परिहाराय नमः। Paravidya Pariharaya Namah। परशौर्य विनाशनाय नमः। Parashaurya Vinashanaya Namah। परमन्त्र निराकर्त्रे नमः। Paramantra Nirakartre Namah। परयन्त्र प्रभेदकाय नमः। Parayantra Prabhedakaya Namah। सर्वग्रह विनाशिने नमः। Sarvagraha Vinashine Namah। भीमसेन सहायकृथे नमः। Bhimasena Sahayakrithe Namah। सर्वदुखः हराय नमः। Sarvadukha Haraya Namah। सर्वलोकचारिणे नमः। Sarvalokacharine Namah। मनोजवाय नमः। Manojavaya Namah। पारिजात द्रुमूलस्थाय नमः। Parijata Drumulasthaya Namah। सर्वमन्त्र स्वरूपवते नमः। Sarvamantra Swarupavate Namah। सर्वतन्त्र स्वरूपिणे नमः। Sarvatantra Swarupine Namah। सर्वयन्त्रात्मकाय नमः। Sarvayantratmakaya Namah। कपीश्वराय नमः। Kapishwaraya Namah। महाकायाय नमः। Mahakayaya Namah। सर्वरोगहराय नमः। Sarvarogaharaya Namah। प्रभवे नमः। Prabhave Namah। बल सिद्धिकराय नमः। Bala Siddhikaraya Namah। सर्वविद्या सम्पत्तिप्रदायकाय नमः। Sarvavidya Sampattipradayakaya Namah। कपिसेनानायकाय नमः। Kapisenanayakaya Namah। भविष्यथ्चतुराननाय नमः। Bhavishyathchaturananaya Namah। कुमार ब्रह्मचारिणे नमः। Kumara Brahmacharine Namah। रत्नकुण्डल दीप्तिमते नमः। Ratnakundala Diptimate Namah। चञ्चलद्वाल सन्नद्धलम्बमान शिखोज्वलाय नमः। Chanchaladwala Sannaddhalambamana Shikhojwala Namah। गन्धर्व विद्यातत्वज्ञाय नमः। Gandharva Vidyatatvajnaya Namah। महाबल पराक्रमाय नमः। Mahabala Parakramaya Namah। काराग्रह विमोक्त्रे नमः। Karagraha Vimoktre Namah। शृन्खला बन्धमोचकाय नमः। Shrinkhala Bandhamochakaya Namah। सागरोत्तारकाय नमः। Sagarottarakaya Namah। प्राज्ञाय नमः। Prajnaya Namah। रामदूताय नमः। Ramadutaya Namah। प्रतापवते नमः। Pratapavate Namah। वानराय नमः। Vanaraya Namah। केसरीसुताय नमः। Kesarisutaya Namah। सीताशोक निवारकाय नमः। Sitashoka Nivarakaya Namah। अन्जनागर्भ सम्भूताय नमः। Anjanagarbha Sambhutaya Namah। बालार्कसद्रशाननाय नमः। Balarkasadrashananaya Namah। विभीषण प्रियकराय नमः। Vibhishana Priyakaraya Namah। दशग्रीव कुलान्तकाय नमः। Dashagriva Kulantakaya Namah। लक्ष्मणप्राणदात्रे नमः। Lakshmanapranadatre Namah। वज्रकायाय नमः। Vajrakayaya Namah। महाद्युथये नमः। Mahadyuthaye Namah। चिरञ्जीविने नमः। Chiranjivine Namah। रामभक्ताय नमः। Ramabhaktaya Namah। दैत्यकार्य विघातकाय नमः। Daityakarya Vighatakaya Namah। अक्षहन्त्रे नमः। Akshahantre Namah। काञ्चनाभाय नमः। Kanchanabhaya Namah। पञ्चवक्त्राय नमः। Panchavaktraya Namah। महातपसे नमः। Mahatapase Namah। लन्किनी भञ्जनाय नमः। Lankini Bhanjanaya Namah। श्रीमते नमः। Shrimate Namah। सिंहिकाप्राण भञ्जनाय नमः। Simhikaprana Bhanjanaya Namah। गन्धमादन शैलस्थाय नमः। Gandhamadana Shailasthaya Namah। लङ्कापुर विदायकाय नमः। Lankapura Vidayakaya Namah। सुग्रीव सचिवाय नमः। Sugriva Sachivaya Namah। धीराय नमः। Dhiraya Namah। शूराय नमः। Shuraya Namah। दैत्यकुलान्तकाय नमः। Daityakulantakaya Namah। सुरार्चिताय नमः। Surarchitaya Namah। महातेजसे नमः। Mahatejase Namah। रामचूडामणिप्रदायकाय नमः। Ramachudamanipradayakaya Namah। कामरूपिणे नमः। Kamarupine Namah। पिङ्गलाक्षाय नमः। Pingalakshaya Namah। वार्धिमैनाक पूजिताय नमः। Vardhimainaka Pujitaya Namah। कबळीकृत मार्ताण्डमण्डलाय नमः। Kabalikrita Martandamandalaya Namah। विजितेन्द्रियाय नमः। Vijitendriyaya Namah। रामसुग्रीव सन्धात्रे नमः। Ramasugriva Sandhatre Namah। महारावण मर्धनाय नमः। Maharavana Mardhanaya Namah। स्फटिकाभाय नमः। Sphatikabhaya Namah। वागधीशाय नमः। Vagadhishaya Namah। नवव्याकृतपण्डिताय नमः। Navavyakritapanditaya Namah। चतुर्बाहवे नमः। Chaturbahave Namah। दीनबन्धुराय नमः। Dinabandhuraya Namah। मायात्मने नमः। Mayatmane Namah। भक्तवत्सलाय नमः। Bhaktavatsalaya Namah। संजीवननगायार्था नमः। Sanjivananagayartha Namah। सुचये नमः। Suchaye Namah। वाग्मिने नमः। Vagmine Namah। दृढव्रताय नमः। Dridhavrataya Namah। कालनेमि प्रमथनाय नमः। Kalanemi Pramathanaya Namah। हरिमर्कट मर्कटाय नमः। Harimarkata Markataya Namah। दान्ताय नमः। Dantaya Namah। शान्ताय नमः। Shantaya Namah। प्रसन्नात्मने नमः। Prasannatmane Namah। शतकन्टमुदापहर्त्रे नमः। Shatakantamudapahartre Namah। योगिने नमः। Yogine Namah। रामकथा लोलाय नमः। Ramakatha Lolaya Namah। सीतान्वेषण पण्डिताय नमः। Sitanveshana Panditaya Namah। वज्रद्रनुष्टाय नमः। Vajradranushtaya Namah। वज्रनखाय नमः। Vajranakhaya Namah। रुद्र वीर्य समुद्भवाय नमः। Rudra Virya Samudbhavaya Namah। इन्द्रजित्प्रहितामोघब्रह्मास्त्र विनिवारकाय नमः। Indrajitprahitamoghabrahmastra Vinivarakaya Namah। पार्थ ध्वजाग्रसंवासिने नमः। Partha Dhwajagrasamvasine Namah। शरपञ्जर भेदकाय नमः। Sharapanjara Bhedakaya Namah। दशबाहवे नमः। Dashabahave Namah। लोकपूज्याय नमः। Lokapujyaya Namah। जाम्बवत्प्रीतिवर्धनाय नमः। Jambavatpritivardhanaya Namah। सीतासमेत श्रीरामपाद सेवदुरन्धराय नमः। Sitasameta Shriramapada sevadurandharaya Namah।

FAQ's

“ ఉపయుక్త ప్రశ్నలు సమాధానములు”

1 ప్రశ్న ) శ్రీ పంపాక్షేత్రము అంటే ఏమిటి ? ఎక్కడ ఉన్నది ?
సమాధానము ) ౩౧ కోట్ల సం పూర్వము దక్షయజ్ఙము తరువాత పార్వతీ పరమేశ్వరులు భూలోకమినకు వచ్చి దక్షిణ పథమున తుంగ భధ్ర నది కి ఇరువైపులా దక్షిణమున శ్రీ హేమకూట పర్వతముపైన శివుడు, ఉత్తరమున పర్వతముల మధ్య ఒక సరోవరము దగ్గర శ్రీ పంపాంబికా ( పార్వతీ ) అమ్మవారు తపస్సును చేసిరి, అమ్మవారు తన తపస్సుతో పరమేశ్వరుని సాక్షాత్కరించుకొన్న కారణముగా పరమేశ్వరుడు అనుగ్రహముతో అమ్మవారిని వివాహము చేసుకొని ఈ క్షేత్రమునకు పంపాక్షేత్రము అని నామకరణము చేసెను ఆవిధముగా ఈ క్షెత్రము పంపాక్షేత్రముగా ప్రసిద్ధి పొందినది అమ్మ వారు తపస్సు చేసిన సరోవరమునకు పంపాసరోవరము అని పేరు వచ్చినది,
ఈ క్షేత్రము కర్నాటక రాష్ట్రములో బళ్ళారీ, కొప్పళ్ ఉభయ జిల్లాల తో కలసి మధ్యలో తుంగభద్రా నది ప్రవహిస్తున్నది,


2) కిష్కింధా అంటే ఏమిటి ? ఎక్కడ ఉన్నది ?
స) శ్రీ పంపాక్షేత్రము నకే కిష్కింధా అని పేరు, హనుమంతులవారి తండ్రి శ్రీ కేసరి రాజుగా ఈ ప్రాంతమును పరిపాలిస్తున్న కారణంగా ఈ ప్రాంతమునకు కిష్కింధా నగరముగా పేరుపొంది ౧౭ లక్షల సంవత్సరముల పూర్వము శ్రీ రాములవారు అయోధ్య నుండి ఇచ్చటకు వచ్చి సుగ్రీవ, హనుమంతుల వారిని కలుసుకొని వాలిని సంహరించి శబరిని ఇత్యాది భక్తులను అనుగ్రహించిన వానరుల సామ్రాజ్య రాజధాని మరుయూ శ్రీ హనుమంతులవారి జన్మ స్థలము మాతా అంజనాదేవి తపమాచరించిన స్థలము అంజనా పర్వతము, ఇదే కిష్కింధా పర్వతముగా పంపాసరోవరము ప్రక్కనే విరాజమానమై ప్రసిద్ధిపొందినది,
3) హంపి అంటే ఏమిటి ? ఎక్కడ ఉన్నది ?
స) “పంపా” అనే పదమునకే “హంపి” అనెడి అపభ్రంశ పదము కాలానుగుణముగా “పంపా” అనే శబ్ధము “హంపి” గా మారినది 700 సం పూర్వము ధర్మ పరిరక్షణకై శ్రీ విద్యారణ్యులు వారు స్థాపించిన “ విద్యానగర, విజయనగర సామ్రాజ్య రాజధానియే ఈ హంపి నగరము తుంగభద్రా నదికి దక్షిణమువైపున ఈ హంపి శ్రీ విరూపాక్షస్వామివారి దేవస్థానము మూల కేంద్రముగా ఈ నగరము ఏర్పడినది ప్రస్తుతము భౌతికముగాఈ గ్రామము జీర్ణవస్థకి చేరిన తరువాత ఇచటనుండి ఈ ౨ కిలోమీటర్ల దూరములో భగవంతుని కృపతో పూర్వపు ఐతిహాసిక రాజధాని అస్తిత్వము లేకుండా కనుమరుగు అవుతున్న సందర్భములో గ్రామస్తుల నిరంతర పరిశ్రమతో నూతన హంపి “స్వర్ణహంపి” గ్రామము నిర్మింపబడినది


4) ఈ ట్రస్ట్ ఎందుకు ఏర్పడినది?
స) కలికల్మషముల సంచయ ప్రభావమునుండి “శ్రీ పంపాక్షేత్ర – కిష్కింధా – హంపి” రక్షణ, జీర్ణోద్ధార పువర్వైభవ, సమగ్ర అభివృద్ధికై ఈ ట్రస్ట్ భగవంతుని కృపతో ఈ ఏర్పడినది,


5) ట్రస్ట్ ముఖ్య లక్షములు ఏమిటి ?
స)
1) సనాతన ధర్మ, భగవద్ భక్తి ప్రచార పరిరక్షణ, పంపాక్షేత్ర కిష్కింధా హంపి సంపూర్ణ జీర్ణోద్ధార పునర్వైభవ నిర్మాణము,
2) భగవంతునిని తమ దివ్య భక్తి తో సాక్షాత్కరించుకొన్న మహాభాగవతుల జన్మ స్థానము భగవంతుని – భక్తుల – దివ్య భక్తి సంగమ స్థానము – భక్తినగర సామ్రాజ్యముగా భక్తి ప్రచారము,
3) శ్రీ హనుమంతుని జన్మ స్థలమైన పంపాక్షెత్ర కిష్కింధ యందు శ్రీ హనుమంతుల వారికి భవ్య భక్తివైభవ దేవస్థానము నిర్మాణము,
4) అయోధ్యా- పంపాక్షెత్ర-కిష్కింధా పునర్వైభవ నిర్మాణము,

6) ట్రస్ట్ వివరములు, అధ్యక్షులు వివరములు ?
స) పరమ పూజ్య జగద్గురువుల అనుగ్రహముతో పరమహంస పరివ్రాకజ పూజ్య శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారి మార్గదర్శనముతో ఈ ట్రస్ట్ ఎర్పాటు చేయబడినది, పూజ్య శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారు ఈ ట్రస్ట్ నకు అధ్యక్షులు

7) ఈ పంపాక్షేత్ర – కిష్కింధా – హంపి – క్షేత్ర జీర్ణోద్ధార అభివృద్ధిపనులకై మేము ఏవిధముగా సహాయము చేయగలము ?
స) భక్తాదులు తమ శక్త్యానుసారముగా ఈ క్షేత్ర జీర్ణోద్ధార అభివృద్ధిపనులకై ధన /వస్తు రూపనులలో ఎవిధముగానైనా సహాయము చేయవచ్చును,


8) ఈ సంస్థనుండి ఇప్పటివరకూ ఎమైనా ఇటుఅంటి భివృద్ధికార్యక్రమములు ఇంతక ముందర జరిగినవా ?
స) కలిప్రభావముతో 2103 లో పురాతన హంపి ని గ్రామమును తీసివేసిన తరువాత కొత్త హంపి ని నిర్మించుటకు గ్రామ ప్రజల సహకారముతో నూతన గ్రామ నిర్మాణము నకు శ్రీ స్వామివారి శంకుస్థాపన చేసి పూర్వము ఆచరిస్తూ కలిప్రభావమున మరుగు పడిపోయిన వివిధ సేవలు ఉత్సవములను పున: ప్రారంభించిరి, మరియూ నూతన హంపి గ్రామమున నూతన శ్రీ పంపావిరూపాక్షేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి దశరా ఇత్యాది ఉత్సవములు దీపోత్సవములతో ఇతో వైభవముగా పున: ఆరంభింపబడి జరుపుచున్నవి, ఈ క్షేత్రము తరపున అయోధ్య లో శ్రీ రామజన్మభూమి లో నిర్మింపబోవు నూతన దేవస్థానమునకు ఉత్సవ మూర్తులను సమర్పించి అయోధ్యా-కిష్కింధా పునర్వైభవముల కార్యక్రమములను ఆరంభించి గత ౩ సంతత్సరములుగా అనేక ఉతవములు ఆచరించుచున్నారు, అదేవిధముగా శ్రీ విఠ్ఠలుని మూల స్థానమైన పంఢరి పుర దేవస్థానమునకు హంపి తరపున శ్రీ రుక్మిణీ సమేత శ్రీ విఠ్ఠలుని ఉత్సవమూర్తుల సమర్పణ, ముక్తి క్షేత్రమైన ద్వారకా శ్రీ కృష్ణ దేవస్థానమునకు శ్రీ రుక్మిణీ శ్రీ కిష్ణుని ఉత్సవమూర్తుల సమర్పణ, శ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునుల కు శ్రీ పంపాక్షేత్రమందు కల్యాణ ఉత్సవములు ౩ రాష్ట్రములయందు రథయాత్ర కార్యక్రమములు ఇటువంటి అనేక ఆధ్యాత్మిక భగవద్ కైంకర్యములతో ఈ పంపాక్షేత్ర పునర్వైభవమును మరల తెచ్చుటకు శ్రీ స్వామివారి మర్గదర్శమున అనేక కార్యక్రమములు ప్రస్తుతము జరుగుచూ భవిష్యత్తున కూడా అనేక ఆధ్యాత్మిక కార్యమ్రమముల రూపకల్పన జరుగుచున్నది,

9)ఈ మహాకార్యమునకు ధన, వస్తు రూపములో ఏదైనా దానము చేయచ్చునా?
స) భక్తాదులు తమ శక్యానుసారముగా ఏదైనా ధన, వస్తు రూపములో ఈ మహాకార్యమునకు సహకరించవచ్చును,

10) ఈ కార్యమునకు మేము ఏవిధముగా ధన సహాయము చేయగలము ? ఎవరిని సంప్రదించవలెను ?
స) ఈ సంస్థకు గల కార్యాలయమునకు దూరవాణి మూలకముగా వివరములు తెలుసు కొనవచ్చును, మరియూ ట్రస్ట్ కి గల బ్యాంక్ అక్కౌంట్ కి మీరు చెక్/డ్రాఫ్ట్ /ధన రూపములో మీ ధనమును జమ చేయవచ్చును, మీధనము డిపాజిట్ చేసినతరువాత మీ వివరములు ఈ మైల్ కి పంపగలరు,
ఇంటర్నెట్ లోగల విరాళములు పేజి నుంచి కూడా ట్రస్ట్ అక్కైంట్ కి మీ విరాళములు పంపవచ్చును,

11) ఈ కార్యక్రమమునకు వస్తురూపనులో కూడా సహాయము చేయవచ్చునా?
స) చేయవచ్చును, ఈ దేవస్థాన నిర్మాణమునకు కావలసిన సామ్రాగ్రులను ట్రస్ట్ వారి మైల్/దూరవాణి మూలకముగా తెలుసుకొని ఆ కార్యమునకు కావలసిన వస్తువులను స్థిర/చర రూపమున దాన రూపమున ఇవ్వవచ్చును,
ఉదా : నిర్మాణానికి కావలసిన , గ్రానైట్, ఇనుము, సిమ్మెంట్, దేవస్థానమునకు పూజా సామ్రాగ్రులు, ఉత్సవ ఆభరణములు, వస్త్రములు, వస్తు పరికరములు ఇత్యాది గా వస్తురూపమున, అన్నదానమునకు బియ్యము, కూరగాయలు రూపమున, ఏదైన వస్తు రూపమున దాన రూపనుమ ఇవ్వవచ్చును మరియూ దాకిని తగిన రసీదుని కూడా భక్తాదులు పొందవలెను,


12) ఈ ట్రస్ట్ కి కర్నాటక ప్రభుత్వానికి ఏమై నా సంబంధము ఉన్నదా?
స) ఇది సంపూర్ణముగా జగద్గురువుల మార్గదర్శనమున శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారి ఆధ్వర్యములో స్వతంత్రముగా నడుపబడుతున్న రిజిష్ట్రేషన్ ( రి.135/2020), ( రి.136/2020) చేయబడిన స్వతంత్ర సంస్థ ,


13) ఈ ట్రస్ట్ తరపున ఈ క్షేత్రములో జరుగు వివిధ ఉత్సవములు ?
స) ఈ ట్రస్ట్ తరపున ఈ క్షేత్రములో నే కాకుండగా భారతదేశములో ఉన్న సుప్రసిద్ధ తీర్థ పుణ్య క్షేత్రములలో కోడా కూడా విషేశ పర్వదినములలో విషేశ ఉత్సవములను ఈ సంస్థ తరపున అయోజనము ప్రతి సంవత్సరమున చేయబడును పంపాక్షేత్రములో విజయదశమి ఉగాది ఉత్సవము, శ్రీ రామనవమీ, శ్రీ శివరాత్రి, శ్రీ హనుమద్ జయంతి, మరియూ ఈ క్షేత్రమునకు సంబంధించిన విశేష ఉత్సవములు, జరుగు చున్నవి


14) ఈ సంస్థ లో సేవా సభ్యులుగా చేరుటకు విధానము ?
స) సనాతన (హిందూ)ధర్మమును సంపూర్ణ విశ్వాసములతో ఆచరణతో పాలించువారికి మాత్రమే హిందువులకు మాత్రమే ఇందు సేవా సభ్యులుగా చేరుటకు అవకాశము


15) ప్రస్తుతము జరుగుతున్న పనులు
స)

1) శ్రీ “కిష్కింధా ధర్మప్రచార” రథ నిర్మాణము 40 లక్షల రూ అందాజు వెచ్చము తో నిర్మింపబడుతున్నది,
2) శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి) కార్యాలయ నిర్మాణము 10 లక్షల రూ. తో జరుగుచున్నది,
3) శ్రీ పంపాక్షేత్ర గురుకులము జరుగుచున్నది,
4) కిష్కింధా వైభవము నకు, ఇచ్చట నిర్మింపబోవు బృహత్ భక్తివైభవ విగ్రహ దేవస్థానమునకు బృహత్ ప్రణాళిక,
5) ప్రతి సంవత్సరమున విశేష ఉత్సవములు ఆచరణ,
6) శ్రీ పంపాక్షేత్ర కిష్కింధ యందు శ్రీ కిషింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తుల చరప్రతిష్థ ఇత్యాది కార్యక్రమములు నడుచుచున్నవి,

(13-08-2020)


16) పంపాక్షేత్రము – కిష్కింధా – హంపి వచ్చుటకు మార్గము ?
స) కర్నాటక రాష్ట్రము లో బళ్ళారి జిలా లో హొసపేట నుండి 8 కిలోమీటర్లు , హొసపేట లో రైల్వే స్టేషన్ అన్ని ముఖ్య నగరములకు అనుసంధానముగా ఉన్నది, కొప్పళ జిలాలోని గంగావతీ తాలూకు నుండి పంపా సరోవరము కిష్కింధా అంజనాద్రి పర్వతము 10 కిమీ దూరము , బెంగుళూరు, హైదరాబాదు ( భాగ్యనగరము), ముంబాయి ఇత్యాది నగరములనుండి రైలు, బస్స్ సౌకర్యము కలదు,
పంపాక్షేత్రము – కిష్కింధా – హంపి కి దగ్గరలో జిందాల్ స్టీల్ ప్లాంట్ వద్ధ విజయనగర విమానాశ్రయము కూడా కలదు,

17) ఈ ట్రస్ట్ కార్యాలయము ఎక్కడ ఉన్నది ?
స) ముఖ్య కార్యాలయము హంపి ( నూతన స్వర్ణహంపి) యందు, కలదు,


18) ఈ మహాకార్యమునకు ధన, వస్తు రూపములో ఏదైనా దానము చేయవలెనన్న ఎవరిని సంప్రదించవలెను ?
స) ట్రస్ట్ కార్యాలయమున సంప్రదించండి